Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

చుంచుపల్లి (భద్రాద్రి కొత్తగూడెం)

వికీపీడియా నుండి
10:16, 22 డిసెంబరు 2017 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

చుంచుపల్లి తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు కొత్తగా ఏర్పాటైన మండలం.[1] .

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.

లోగడ చుంచుపల్లి గ్రామం ఖమ్మం జిల్లా,కొత్తగూడెం రెవిన్యూ డివిజను, కొత్తగాడెం మండలానికి చెందిన గ్రామం.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చుంచుపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తిరిగి కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధి క్రింద (1+3) నాలుగు గ్రామాలతో నూతన మండల ప్రధాన కేంధ్రంగా  ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని గ్రామాలు

చుంచుపల్లి

పెనుబల్లి (గ్రా)

పెనుగడప (గ్రా)

గారిమళ్లపాడు

గణాంకాలు

మూలాలు

బయటి లింకులు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf