గరిడేపల్లి మండలం

వికీపీడియా నుండి
15:02, 20 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

గరిడేపల్లి. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 56,179 - పురుషులు 28,135 - స్త్రీలు 28,044

మండలంలో ప్రముఖులు

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. గరిడేపల్లి
  2. పొనుగోడు
  3. గడ్డిపల్లె
  4. కుతుబ్‌షాపురం
  5. వెలిదండ
  6. రాయినిగూడెం
  7. తాళ్లమల్కాపురం
  8. సర్వారం
  9. కలువపల్లి
  10. గానుగబండ
  11. కల్మలచెరువు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు