Jump to content

చిలుకూరు మండలం

వికీపీడియా నుండి
15:42, 20 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

చిలుకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 30 కి. మీ. దూరంలో, కోదాడ - హూజూర్‌నగర్ మార్గంలో ఉంది.

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,225 - పురుషులు 19,754 - స్త్రీలు 19,471

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. బేతవోలు
  2. కొండాపురం
  3. చిలుకూరు
  4. పాలె అన్నారం

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు