Jump to content

పాలకీడు మండలం

వికీపీడియా నుండి
06:32, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

పాలకీడు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. అలంగాపురం
  2. ఎల్లాపురం
  3. కోమటికుంట
  4. గుండెబోయినగూడెం
  5. గుండ్లపహాడ్
  6. గుడుగుంట్లపాలెం
  7. జాన్‌పహాడ్
  8. పాలకీడు
  9. బోతలపాలెం
  10. మహంకాళిగూడెం
  11. మూసిఒడ్డుసింగారం
  12. రావిపహాడ్
  13. సజ్జాపురం
  14. సున్యపహాడ్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016


గణాంక వివరాలు