మద్దిరాల మండలం (సూర్యాపేట జిల్లా)

వికీపీడియా నుండి
08:03, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

మద్దిరాల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. గంజివారికొత్తపల్లి
  2. ముకుందపురం
  3. మద్దిరాల
  4. చందుపట్ల
  5. పోలుమల్ల
  6. గోరెంట్ల ·
  7. మామిండ్లమాధవ
  8. చిన్ననెమిల
  9. గుమ్మడవల్లి
  10. రామచంద్రాపురం
  11. కుక్కడం
  12. రెడ్డిగూడ
  13. కుంటపల్లి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు