Jump to content

సిరికొండ మండలం (ఆదిలాబాద్ జిల్లా)

వికీపీడియా నుండి
13:47, 29 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

సిరికొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 16 (పదహారు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  1. వాయిపేట్
  2. లచింపూర్ (బి)
  3. రాంపూర్ (బి)
  4. కొండాపూర్
  5. లకంపూర్
  6. పోచంపల్లి
  7. లచింపూర్ (కె)
  8. మల్లాపూర్
  9. ధర్మసాగర్
  10. సిరికొండ
  11. సుంకిడి
  12. సోన్‌పల్లి
  13. పొన్న
  14. నేరడిగొండ
  15. నేరడిగొండ (కె)
  16. నారాయణపూర్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు