సురేందర్ కుమార్
స్వరూపం
సురేందర్ కుమార్(జననం 1993 నవంబర్ 2)భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, అంతర్జాతీయ ఆటలలో భారత జాతీయ జట్టులో డిఫెండర్ గా ఆడుతాడు. 2016, 2020(కాంస్య పతక విజేత జట్టు) ఒలింపిక్ క్రీడలలో భారత జట్టులో ఆడాడు.
జననం
సురేందర్ 1993 నవంబరు 2వ తేదీన మల్ఖాన్ సింగ్, నీలం దేవి దంపతులకు జన్మించాడు. ఇతను హర్యాన రాష్ట్రం కర్నాల్ జిల్లా వాసి, వీరిది వ్యవసాయ కుటుంబం.