బొబ్బిలి పులి
స్వరూపం
(బొబ్బిలిపులి నుండి దారిమార్పు చెందింది)
| బొబ్బిలి పులి (1982 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | దాసరి నారాయణరావు |
|---|---|
| రచన | దాసరి నారాయణరావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, మాగంటి మురళీమోహన్, కొంగర జగ్గయ్య కైకాల సత్యనారాయణ రావుగోపాలరావు జయచిత్ర ప్రభాకరరెడ్డి అల్లు రామలింగయ్య ప్రసాదబాబు |
| సంగీతం | జె వి రాఘవులు |
| నిర్మాణ సంస్థ | విజయ మాధవి కంబైన్స |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
బొబ్బిలి పులి 1982 జూలై 9 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం.విజయ మాధవీ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీదేవి జంటగా నటించారు. జె. వి.రాఘవులు సంగీతం సమకూర్చారు .
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- నందమూరి తారక రామారావు_ మేజర్ చక్రధర్
- శ్రీదేవి_ విజయ
- మాగంటి మురళీమోహన్_ మురళీ
- కొంగర జగ్గయ్య_ ఇన్ స్పెక్టర్ గోపినాథ్
- కైకాల సత్యనారాయణ_ఆచార్య శంకరయ్య/ సత్యం
- రావు గోపాలరావు_భానోజీరావు
- జయచిత్ర_ జ్యోతి
- ప్రభాకరరెడ్డి_ డాక్టర్ రావు
- అల్లు రామలింగయ్య_ బొబ్బిలి పిల్లి
- ప్రసాద్ బాబు_ ప్రసాద్ బాబు
- ధూళిపాళ_ జడ్జి
- జయమాలిని_ ఐటమ్ సాంగ్
- అంబిక_ జయంతి
- పుష్పలత_ అన్నపూర్ణమ్మ
- జయవిజయ_ నర్స్
- శ్యామల
- జయశీల
- జ్యోతిలక్ష్మి_ ఐటెం సాంగ్
- మిక్కిలినేని_i.G.
- విజయలలిత_ ఐటమ్ సాంగ్
- సుభాషిణి_ ఐటమ్ సాంగ్
- ముక్కామల_అడ్వకేట్ కృష్ణమూర్తి
- రాజనాల_ రాజనాల
- వంకాయల సత్యనారాయణ_ ఆర్మీ ఆఫీసర్
- రావి కొండలరావు_ కొండలరావు
- త్యాగరాజు_ S.P.
- భీమరాజు_ భీమరాజు
- జగ్గారావు_గూండా
- జి.వి.జి.
- చలపతిరావు_ ఇన్ స్పెక్టర్
- ఆనంద్ మోహన్
- వీరభద్రరావు
- టెలిఫోన్ సత్యనారాయణ_ ఆర్మీ ఆఫీసర్
- సి.హెచ్.కృష్ణమూర్తి_ ఇన్ స్పెక్టర్ కృష్ణమూర్తి
- గాదిరాజు సుబ్బారావు
- రాజా_ రాజా.
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే రమేశ్
నిర్మాణ సంస్థ: విజయ మాధవి కంబైన్స్
గీత రచయితలు: వేటూరి సుందరరామమూర్తి, దాసరి నారాయణరావు
నేపథ్య గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణి జయరాం.
సంగీతం: జె.వి.రాఘవులు
కథ,మాటలు, స్క్రీన్ప్లే: దాసరి నారాయణరావు
కెమెరా మెన్: శేషు
స్టంట్: మాధవన్
నృత్యాలు: సలీమ్
ఎడిటింగ్: జి.జి.కృష్ణారావు
విడుదల:09:07:1982.
పాటలు
[మార్చు]- అది ఒకటో నెంబరు బస్సు .. దాని యవ్వారం నాకు తెల్సు, రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- సంభవం నీకే సంభవం, రచన: దాసరి నారాయణరావు,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ, రచన: దాసరి నారాయణరావు,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- తెల్ల చీరలో ఎన్ని సిగ్గులో, రచన: దాసరి నారాయణరావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఏడ్డేమంట్టే , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఓ సుబ్బారావు , రచన: దాసరి నారాయణరావు గానం.పి సుశీల , వాణి జయరాం.
వర్గాలు:
- 1982 తెలుగు సినిమాలు
- ఎన్టీఆర్ సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- ధూళిపాళ నటించిన సినిమాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- శ్రీదేవి నటించిన సినిమాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు
- జయమాలిని నటించిన సినిమాలు