భామావిజయం

వికీపీడియా నుండి
(భామా విజయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భామావిజయం
(1967 తెలుగు సినిమా)
Bhama Vijayam (1967 film).jpg
దర్శకత్వం సి.పుల్లయ్య
నిర్మాణం సోమశేఖర్
చిత్రానువాదం సముద్రాల జూనియర్
తారాగణం దేవిక ,
నందమూరి తారక రామారావు,
ఎల్.విజయలక్ష్మి,
ఎస్.వరలక్ష్మి,
శైలశ్రీ,
వి.నాగయ్య,
ముక్కామల,
రేలంగి
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.శైలజ
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన సి.నారాయణరెడ్డి
సంభాషణలు సముద్రాల జూనియర్
కళ కె. నాగేశ్వరరావు
కూర్పు ఎస్.పి.ఎస్.వీరప్ప
నిర్మాణ సంస్థ శేఖర్ ఫిల్మ్స్
విడుదల తేదీ జూన్ 29, 1967
నిడివి 175 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భామా విజయం 1967 లో సి. పుల్లయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఏనాడు ఆడబ్రతుకు ఇంతేకాదా ఆదేవుని పరీక్షలకు - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  2. ఓహో యువరాణి ఓహో అలివేణి ముల్లోకములను - ఘంటసాల బృందం - రచన: సినారె
  3. ఒక్కసారి నన్నుచూడు మగడా ఓ మగడా నీ చిక్కులన్నీ - స్వర్ణలత, మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది
  4. కోరినవాడే చెలి నీ కోరిక తీర్చును సఖీ మనసై తెచ్చిన మానవ - పి.సుశీల బృందం
  5. జైజైలు చల్లనితల్లి జైజై అంబా .. ఓ కాళికా జైజైలు చల్లనితల్లి - ఎస్.జానకి, లత బృందం
  6. జోజో రాజా ఓ నెలరాజా నవ్వవోయి నారాజా ఓ యువరాజా - ఎ.పి.కోమల బృందం
  7. పైరగాలి వీచింది పైటకొంగు తొలిగింది నన్ను నేను మరచిపోతినే ఓ చెలియ - పి.సుశీల
  8. భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - పి.సుశీల
  9. భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత జచ్చె (పద్యం) - చిత్తూరు నాగయ్య
  10. భువనమోహినీ అవధిలేని యుగయుగాల - ఘంటసాల, ఎస్.జానకి - రచన: సినారె
  11. మగరాయ నినుచూడ చూడ మనసౌరా నిను చూడ వేడుకేరా - పి.సుశీల
  12. రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే - ఘంటసాల, శోభారాణి - రచన: సినారె
  13. రారా సుందరా ఇటు రారా సుందరా రసతీరాల తేలింతు ఈ రేయి - పి.సుశీల కోరస్
  14. రావే చెలి నా జాబిలి రావే ఈవే నీకౌగిలి నీదేనులే - ఘంటసాల, సుశీల - రచన: సినారె
  15. వలపులందించు సొగసుల వరము నాది వలచి వలపించి (పద్యం) - లత

వనరులు[మార్చు]