Jump to content

భారతదేశ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం

వికీపీడియా నుండి

భారతదేశంలో ప్రాంతం (విస్తీర్ణం) ప్రకారం పెద్ద నగరాల జాబితా ఈ వ్యాసంలో ఇవ్వబడింది. పురపాలక సంఘం లేదా నగరపాలక సంస్థ వంటి స్థానిక రాజకీయ సంస్థలచే పరిపాలించబడే ప్రాంతాల వారీగా ఈ నగరాలు ఉన్నాయి.[1]

ఢిల్లీ

జాబితా

[మార్చు]
స్థానం నగరం రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వైశాల్యం (కి.మీ.2) పరిపాలన ప్రాంతం మూలాలు
1 ఢిల్లీ ఢిల్లీ ఎన్‌సీఆర్ 1484 ఢిల్లీ నగరపాలక సంస్థ
2 బెంగుళూరు కర్ణాటక 709 బృహత్ బెంగళూరు మహానగరపాలక సంస్థ [2]
3 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 681 మహా విశాఖ నగరపాలక సంస్థ [3][4]
4 రాంచీ జార్ఖండ్ 652 రాంచీ నగరపాలక సంస్థ [5]
5 హైదరాబాదు తెలంగాణ 625 హైదరాబాదు మహానగరపాలక సంస్థ [6]
6 ముంబై మహారాష్ట్ర 603 బృహన్ ముంబై నగరపాలక సంస్థ (బిఎంసి) 437.71 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించి ఉంది. [7]
7 ధన్‌బాద్ జార్ఖండ్ 577 ధన్‌బాద్ నగరపాలక సంస్థ
8 ఇండోర్ మధ్యప్రదేశ్ 530 ఇండోర్ నగరపాలక సంస్థ [8]
9 జైపూర్ రాజస్థాన్ 467 జైపూర్ నగరపాలక సంస్థ [9]
10 అహ్మదాబాద్ గుజరాత్ 464 అహ్మదాబాద్ నగరపాలక సంస్థ [10]
11 చెన్నై తమిళనాడు 426 మహా చెన్నై నగరపాలక సంస్థ [11]
12 భువనేశ్వర్ ఒడిశా 422 భువనేశ్వర్ నగరపాలక సంస్థ
13 కాన్పూరు ఉత్తర ప్రదేశ్ 403 కాన్పూర్ నగరపాలక సంస్థ
14 జబల్పూర్ మధ్యప్రదేశ్ 374 జబల్పూర్ నగరపాలక సంస్థ
15 లక్నో ఉత్తర ప్రదేశ్ 349 లక్నో నగరపాలక సంస్థ

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Metropolitan Cities of India" (PDF). Central Pollution Control Board. p. 11. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 13 September 2020.
  2. K. V. Aditya Bharadwaj (28 July 2015). "Bengaluru is growing fast, but governed like a village". The Hindu. Bengaluru. Retrieved 13 September 2020.
  3. "Greater Visakhapatnam Municipal Corporation: Introduction". Archived from the original on 28 November 2018. Retrieved 13 September 2020.
  4. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 August 2016. Retrieved 13 September 2020.
  5. "City Profile" (PDF). Ranchi Municipal Corporation. Retrieved 13 September 2020.[permanent dead link]
  6. "Greater Hyderabad Municipal Corporation". www.ghmc.gov.in. Archived from the original on 1 January 2016. Retrieved 23 December 2015.
  7. "City Profile of Greater Mumbai" (PDF). Municipal Corporation of Greater Mumbai. Archived from the original (PDF) on 25 ఏప్రిల్ 2018. Retrieved 13 September 2020.
  8. "DISTRICT CENSUS HANDBOOK - INDORE" (PDF). Directorate of Census Operations Madhya Pradesh. Retrieved 13 September 2020.
  9. "City Profile". Jaipur Municipal Corporation. Archived from the original on 25 ఏప్రిల్ 2018. Retrieved 24 April 2018.
  10. "About The Corporation: Ahmedabad Today". Amdavad Municipal Corporation. Archived from the original on 25 ఏప్రిల్ 2018. Retrieved 13 September 2020.
  11. "Scope of digital mapping exercise in city likely to be enlarged". The Hindu. 24 December 2011. Retrieved 13 September 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]