రామారావు
స్వరూపం
రామారావు తెలుగు వారిలో కొందరి పేరు. ప్రసిద్ధిచెందిన వారిలో కొందరు:
- నందమూరి తారక రామారావు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సినీనటుడు.
- కె. ఎస్. రామారావు - తెలుగు సినీ నిర్మాత
- ఎమ్మెస్ రామారావు - తెలుగు సినీ నేపథ్య గాయకుడు
- దామెర్ల రామారావు - చిత్రకళాకారుడు
- కల్వకుంట్ల తారక రామారావు - సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ఎన్నికైన శాసనసభ సభ్యులు.
- కాళీపట్నం రామారావు - తెలుగు రచయిత, కథకుడు, విమర్శకుడు
- మారేమండ రామారావు - ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర పరిశోధకులు.
- తలిసెట్టి రామారావు - చిత్రకారుడు.
- తంజావూరు రామారావు - ట్రావెన్కూరు రాజ్య దివాను
- తాతినేని రామారావు - తెలుగు సినీ దర్శకుడు
- కోటంరాజు రామారావు - పత్రికా సంపాదకులు.
- చెలికాని రామారావు - పార్లమెంటు సభ్యులు.
- తాళ్ళూరి రామారావు - జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్.
- గోకిన రామారావు - తెలుగు సినిమా నటుడు.
- ఎస్.వి.రామారావు - సినీ విజ్ఞాన విశారద బిరుదాంకితులు.
- కె.వి.కె.రామారావు - సీనియర్ జర్నలిష్టు, నరసరావుపేట
- ఆచార్య ఎస్వీ రామారావు - ఉత్తమ సాహిత్యదార్శనికుడు, పరిశోధకుడు.
- నెమలికంటి తారకరామారావు- రంగస్థల నటులు, నాటక రచయితలు.
- పల్లె రామారావు -అణుభౌతిక, మెటలర్జీ శాస్త్రజ్ఞుడు.
- పెమ్మరాజు రామారావు - రంగస్థల నటులు.
- పొట్లపల్లి రామారావు - కథా రచయిత, కవి.
- బోయినపల్లి వెంకట రామారావు -కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సమరయోధుడు.
- వెంట్రప్రగడ రామారావు - సిక్కిం గవర్నర్, భారతీయ జనతాపార్టీ నాయకులు.
- అరుణోదయ రామారావు - విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి
- అవసరాల రామారావు - భారతీయ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు.
- రాజా టి.రామారావు - మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ నాయకుడు, విద్యావేత్త, న్యాయవాది.
రామారావు పేరుతో కొన్ని గ్రామాలు:
- రామారావుగూడెం - పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన గ్రామం.
- రామారావుపేట - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలానికి చెందిన గ్రామం.