రావులపాలెం మండలం

వికీపీడియా నుండి
(రావులపాలెం మండలము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రావులపాలెం
—  మండలం  —
తూర్పు గోదావరి పటములో రావులపాలెం మండలం స్థానం
తూర్పు గోదావరి పటములో రావులపాలెం మండలం స్థానం
రావులపాలెం is located in Andhra Pradesh
రావులపాలెం
రావులపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో రావులపాలెం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°45′12″N 81°49′56″E / 16.753263°N 81.832237°E / 16.753263; 81.832237
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం రావులపాలెం
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 83,360
 - పురుషులు 41,862
 - స్త్రీలు 41,498
అక్షరాస్యత (2011)
 - మొత్తం 73.26%
 - పురుషులు 76.98%
 - స్త్రీలు 69.53%
పిన్‌కోడ్ 533238

రావులపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533 238. రావులపాలెం గ్రామం కోనసీమకు ముఖద్వారం అని పిలవబడును. కోనసీమ అరటిపళ్ళ మార్కెట్ కి రావులపాలెం ప్రధాన కేంద్రము.ఇక్కడ గోదావరి నదిపై నంతెన ఉంది.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము రావులపాలెం
గ్రామాలు 11
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 83,360 - పురుషులు 41,862 - స్త్రీలు 41,498
అక్షరాస్యత (2011) - మొత్తం 73.26% - పురుషులు 76.98% - స్త్రీలు 69.53%
పిన్ కోడ్ 533238

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 83,360 - పురుషులు 41,862 - స్త్రీలు 41,498