వాడుకరి చర్చ:Newafrican

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

````

Newafrican గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Newafrican గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   IM3847 (చర్చ) 12:36, 3 జూన్ 2019 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియాలో పదాల రంగులు

మీరు ఏ వ్యాసాన్ని చూసినా అందులో నలుపు, నీలం మరియు ఎరుపు రంగుల్లో కొన్ని లింకులు ఉంటాయి. ఇవి కాకుండా ఇతర రంగుల్లో కూడా అక్షరాలు కొన్ని సార్లు కనిపించవచ్చు. ఆ రంగులెందుకో కింద చూడండి.
నలుపు - ఈ రంగు పదాలు వికీపీడియాలో ఎటువంటి లింకులూ లేని పదాలకు ఉంటాయి. (కావాలని నలుపు రంగు లింకులు ఉంచితే తప్ప)
నీలం - నీలం రంగు పదాలు తెలుగు వికీపీడియాలోని ఇతర వ్యాసాలకు లింకులు, వాటిపై నొక్కి పదం లింకుకు చేరుకోవచ్చు. ఇలాంటి నీలం లింకులు వ్యాసాన్ని మార్చడానికి కూడా వాడబడతాయి. ఏ వ్యాసం పైనైనా మీరు 'మార్చు' మరియు 'చరితం' వంటి లింకులను చూడవచ్చు.
లేత నీలం- ఇతర వికీమీడియా ప్రాజెక్టులలోని లింకులు, ఉదా: ఆంగ్ల వికీ, విక్షనరీ వంటివి
ఎరుపు- ఈ రంగులో ఉండే పదాల లింకులు తొలగిపోవడం గానీ ఇంకా సృష్టించబడిగానీ లేవని అర్థం. మీరు వాటిపై నొక్కి ఆ వ్యాసాన్ని ప్రారంభించవచ్చు.
ఇతర రంగులు - ఇవి సాధారణంగా వ్యాసం పేజీల్లో ఉండవు. చర్చా పేజీల్లో, సంతకాలల్లో సభ్యులు వాడుతుంటారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

IM3847 (చర్చ) 12:36, 3 జూన్ 2019 (UTC)

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 14:18, 6 సెప్టెంబరు 2019 (UTC)

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 15:05, 20 సెప్టెంబరు 2019 (UTC)

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 18:57, 3 అక్టోబరు 2019 (UTC)

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది


Newafrican (చర్చ) 14:14, 27 అక్టోబరు 2019 (UTC)

ఏ రచయిత కు సంబంధించిన ఫోటో మరియు పెట్టెను ఏర్పాటు చేయడం ఎలా ? Newafrican (చర్చ) 14:14, 27 అక్టోబరు 2019 (UTC)

Newafricanగారికి, మూస:Infobox writer వాడవచ్చు. ఇప్పటికే వున్న రచయితల వ్యాసాలు చూస్తే ఉపయోగం.--అర్జున (చర్చ) 11:35, 31 అక్టోబరు 2019 (UTC)

ఎరుపు రంగు లంకెను ఏర్పాటు చెయటము ఎలా ? Newafrican (చర్చ) 06:39, 25 డిసెంబరు 2019 (UTC)

రెండు మూడు సార్లు ప్రయత్నించినా ఫోటో తో కూడిన సమాచార పెట్టె సోమంచి వాసుదేవరావు వ్యాసానికి సంబందించి ను ఏర్పాటు చేయలేకపోతున్నాను. ఎవరయినా చేయవలసినదిగా విజ్ఞప్తి. Newafrican (చర్చ) 15:54, 16 జనవరి 2020 (UTC)

వ్యక్తుల జీవిత చరిత్రలు వ్యాసాలలో ఉండవలసిన వివరాలు కూర్పు గురించి[మార్చు]

వాడుకరి:Newafrican గారూ మీరు వ్యక్తుల జీవిత చరిత్ర వ్యాసాలు రాసేటప్పుడు కేవలం జిల్లా మాత్రమే గాకుండా జన్మించిన ప్రదేశం,మండలం వివరాలు కూర్పు చేయవలసి ఉంది.సోమంచి వాసుదేవరావు వ్యాసంలో జిల్లా పేరు మాత్రమే రాశారు.ఈ వివరాలు కూడా చేర్చగలరు.ఇక ముందు రాసే వ్యాసాలకు కూడా పాటించవలసిందిగా తెలపటమైంది--యర్రా రామారావు (చర్చ) 07:00, 25 డిసెంబరు 2019 (UTC)

ఆంటోనియో ఫ్రాన్సిస్కో గ్రామ్సి గురించి వ్యాసాన్ని తెలుగు లోకి అనువదించాను. పరిశీలించించగలరు. Newafrican (చర్చ) 08:25, 10 జనవరి 2020 (UTC)
Newafrican గారూ, ఆంటోనియో గ్రామ్సీ వ్యాసాన్ని మీరు మళ్ళీ మళ్ళీ అనువాద పరికరం నుండే ప్రచురిస్తూ ఉన్నారు. అలా చెయ్యడం వలన నేరుగా పేజీలో చేసిన మార్పుచేర్పులన్నీ కొట్టుకుపోతాయి. నేను ఆ పేజీలో ఒక మూస పెట్టాను. ఆ తరువాత మీరు అనువాద పరికరం నుండి మళ్ళీ ప్రచురించడంతో ఆ మార్పు పోయింది. దాన్ని నివారించేందుకు గాను, ఒకసారి ప్రచురించేసాక మీరు చెయ్యదలచిన మార్పులన్నీ నేరుగా పేజీలోనే చెయ్యండి. పోతే.., ఆ పేజీలోని భాషను సవరించాల్సి ఉంది, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 18:14, 18 జనవరి 2020 (UTC)

చదువరి గారూ నేను వికీపీడియాలో రచనలు చేయడం కొత్త కావడం వలన ఇలా జరుగుతోంది. మీ సూచనలను పాటిస్తాను. ధన్యవాదాలు. వీలయితే ఆ మూసను పునద్దరించండి. Newafrican (చర్చ) 08:29, 23 జనవరి 2020 (UTC)

ఆంటోనియో గ్రామ్సీ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

ఆంటోనియో గ్రామ్సీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

శుద్ధి చేయబడని యాంత్రిక అనువాద వ్యాసం. కృతక భాష గల ఈ వ్యాసాన్ని తొలగించాలి

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 10:53, 2 ఫిబ్రవరి 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 10:53, 2 ఫిబ్రవరి 2020 (UTC)