వికారాబాదు జిల్లా గ్రామాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత రంగారెడ్డి జిల్లా లోని మండలాలను విడదీసి, వికారాబాదు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి అనే మూడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.

గ్రామాల జాబితా[మార్చు]

క్ర.సం. గ్రామం పేరు మండలం పాత మండలం పాత జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా?
1 అంతారం (కుల్కచర్ల) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
2 అనంతసాగర్ (కుల్కచర్ల) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
3 అల్మాస్‌ఖాన్‌పేట్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
4 అల్లాపూర్ (కుల్కచర్ల) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
5 ఇప్పాయిపల్లి కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
6 కుల్కచర్ల (గ్రామం) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
7 కుసుమసముద్రం కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
8 ఘనాపూర్ (కుల్కచర్ల) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
9 చెల్లాపూర్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
10 తిరుమలాపూర్ (కుల్కచర్ల) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
11 పీరంపల్లి (కుల్కచర్ల) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
12 పుట్టపహాడ్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
13 బండయెల్కచెర్ల కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
14 బొమ్మిరెడ్డిపల్లి (కుల్కచర్ల) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
15 ముజాహిద్పుర్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
16 సాల్వీడ్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా
17 ఇందోల్ కోట్‌పల్లి మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
18 ఎన్నారం కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
19 కంకణాలపల్లి (బంట్వారం) కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
20 కరీంపూర్ కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
21 కొట్‌పల్లి కోట్‌పల్లి మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
22 కొత్తపల్లి (బంట్వారం) కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
23 జిన్నారం (బంట్వారం) కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
24 నాగసాన్‌పల్లి (బంట్వారం) కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
25 బర్వాద్ కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
26 బీరోల్ కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
27 మల్షెట్‌పల్లి కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
28 మోత్కుపల్లి కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
29 యెంకేపల్లి (బంట్వారం) కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
30 రాంపూర్ (బంట్వారం) కోట్‌పల్లి మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
31 వగులాపూర్ కోట్‌పల్లి మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
32 అంగడి రాయిచూరు కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
33 అన్నారం (కోడంగల్) కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
34 అప్పాయిపల్లి (కోడంగల్) కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
35 ఇందనూర్ కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
36 ఉడిమేశ్వర్ కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
37 ఉప్పరపల్లి (కోడంగల్) కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
38 కస్తూర్‌పల్లి కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
39 కొడంగల్ కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
40 గాండ్లపల్లి కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
41 చిట్లపల్లి కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
42 చిన్న నందిగం కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
43 టేకుల‌కోడ్ కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
44 నాగారం (కోడంగల్) కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
45 పర్సాపూర్ కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
46 పెద్ద నందిగం కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
47 ప్యాలమద్ది కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
48 రావల్‌పల్లి (కోడంగల్) కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
49 రుద్రారం (కోడంగల్) కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
50 హస్నాబాద్ (కోడంగల్) కోడంగల్ మండలం కోడంగల్ మండలం మహబూబ్ నగర్ జిల్లా
51 అడవివెంకటాపూర్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
52 కన్మన్‌కాల్వ నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
53 కొత్తపల్లి (చౌడాపూర్ మండలం) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
54 చాకల్‌పల్లి (చౌడాపూర్ మండలం) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
55 చౌడపూర్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
56 పురుసంపల్లి నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
57 మండిపాల్ కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
58 మక్త వెంకటాపూర్ (చౌడాపూర్ మండలం) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
59 మరికల్ (చౌడాపూర్ మండలం) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
60 మల్కాపూర్ (చౌడాపూర్ మండలం) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
61 మొగిలిపల్లి నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా) రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
62 లింగంపల్లి (చౌడాపూర్ మండలం) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
63 విఠలాపూర్ (చౌడాపూర్ మండలం) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
64 వీరాపూర్ (చౌడాపూర్ మండలం) కుల్కచర్ల మండలం కుల్కచర్ల మండలం రంగారెడ్డి జిల్లా కొత్త మండలం
65 అంతారం బుజుర్గ్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
66 అల్లాపుర్ .ఎస్. తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
67 ఈర్షెట్‌పల్లి తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
68 ఎల్మకన్న (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
69 ఐనోల్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
70 ఓగిపూర్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
71 కరణ్‌కోట్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
72 కొట్లాపూర్ ఖుర్ద్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
73 కోటబాస్పల్లి తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
74 కోనాపూర్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
75 ఖంజాపూర్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
76 గుంతబాస్పల్లి తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
77 గోనూర్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
78 గోపన్‌పల్లి (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
79 గౌతాపూర్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
80 చంద్రవంచ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
81 చింతామణిపట్నం తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
82 చిట్టిఘనపూర్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
83 చెంగేష్‌పూర్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
84 చెంగోల్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
85 జింగుర్తి తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
86 జోదండాపూర్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
87 తాండూరు తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
88 నారాయణ్‌పూర్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
89 పర్వతాపూర్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
90 బిజ్వార్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
91 బెల్కటూరు తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
92 బొంకూర్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
93 మల్ రెడ్డిపల్లి (తాండూరు మండలం) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
94 మల్కాపూర్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
95 మాచనూర్ (తాండూరు మండలం) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
96 మిట్టబాచ్‌పల్లి తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
97 రాంపూర్ (తాండూర్) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
98 వీరెడ్‌పల్లి తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
99 శంకర్రెడ్డిపల్లి తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
100 షాహిపూర్ (తాండూరు) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
101 సంగం కలాన్ తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
102 అనంతరెడ్డిపల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
103 ఊట్‌పల్లి (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
104 ఐనాపూర్ (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
105 కిష్టాపూర్ (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
106 కొండాయిపల్లి (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
107 ఖమ్మం నాచారం దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
108 గంజిపల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
109 గుందల్ దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
110 గూడూర్ (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
111 తిమ్మాయిపల్లి (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
112 దాదాపూర్ దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
113 దిర్సంపల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
114 దొంగ ఎంకేపల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
115 దోమ (గ్రామం) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
116 దోర్నాల్‌పల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
117 పాలేపల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
118 పోతిరెడ్డిపల్లి (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
119 బట్ల చంద్రారం దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
120 బస్‌పల్లీ దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
121 బాదంపల్లి (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
122 బుడ్లాపూర్ దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
123 బొంపల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
124 బ్రాహ్మణ్‌పల్లి (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
125 మల్లేపల్లి (దోమ మండలం) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
126 మోత్కూర్ (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
127 రాకొండ (దోమ) దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
128 లింగన్‌పల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
129 శివారెడ్డిపల్లి దోమ మండలం దోమ మండలం రంగారెడ్డి జిల్లా
130 అంత్వర్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
131 అల్లాపూర్ (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
132 ఇమ్దాపూర్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
133 ఎర్లపల్లి (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
134 కుదురుమళ్ళ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
135 కుప్పగిరి దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
136 కౌదీద్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
137 గుండేపల్లి (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
138 గోకాఫసల్వాడ్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
139 చంద్రాకల్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
140 చల్లాపూర్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
141 తిమ్మారెడ్డిపల్లి (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
142 తిరుమలాపూర్ (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
143 దేవర్‌ఫసల్వాడ్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
144 దౌలతాబాద్ (వికారాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
145 నందారం (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
146 నాగసార్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
147 నీటూరు దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
148 పోల్కంపల్లి (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
149 బాలంపేట దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
150 బిచ్చాల్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
151 మాటూరు (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
152 యాంకి దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
153 సలీంపూర్ దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
154 సుల్తాన్‌పూర్ (దౌలతాబాద్) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
155 సూరాయిపల్లి దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
156 అంతారం (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
157 అంపల్లి ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
158 అల్లాపుర్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
159 అల్లీపూర్ (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
160 ఎబ్బనూర్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
161 ఔసాపల్లి ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
162 కాచారం (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
163 కుక్కింద ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
164 కుమ్మర్‌పల్లి ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
165 కేరెల్లి ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
166 కొండాపూర్ ఖుర్ద్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
167 కొండాపూర్‌కలాన్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
168 గంగారం (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
169 గురుదొట్ల ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
170 ఘట్టేపల్లి ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
171 చింతకుంట (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
172 తరిగోపుల్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
173 దోర్నాల్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
174 ధరూర్ (వికారాబాద్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
175 ధర్మాపూర్ (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
176 నర్సాపూర్ (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
177 నాగసముందర్ (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
178 నాగసాన్‌పల్లి (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
179 నాగారం (ధరూర్ (రంగారెడ్డి)) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
180 బాచారం (ధరూర్ (రంగారెడ్డి)) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
181 మైలారం (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
182 మోమిన్‌కలాన్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
183 మోమిన్‌ఖుర్ద్ ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
184 రాంపూర్ (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
185 రాజాపూర్ (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
186 రుద్రారం (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
187 సోమారం (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
188 హరిదాస్‌పల్లి (ధరూర్) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
189 అక్నాపూర్ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
190 అత్తాపూర్ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
191 అర్కతల నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
192 ఎక్‌మామిడి నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
193 ఎల్లకొండ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
194 కడిచర్ల నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
195 కొజ్జవనంపల్లి నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
196 గంగ్వాడ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
197 గుబ్బడిఫతేపూర్ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
198 చించల్‌పేట్ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
199 చిట్టిగిద్ద నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
200 దాతాపూర్ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
201 నవాబ్‌పేట్ (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
202 పులుమామిడి (నవాబ్‌పేట్ మండలం) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
203 పూలపల్లి (నవాబ్‌పేట్‌) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
204 మాదారం (నవాబ్‌పేట్ మండలం) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
205 మాదిరెడ్డిపల్లి (నవాబ్‌పేట్ మండలం) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
206 మీనపల్లికలాన్ నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
207 ముబారక్‌పూర్ (నవాబ్‌పేట్‌) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
208 యావాపూర్ (నవాబ్‌పేట్ మండలం) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
209 లింగంపల్లి (నవాబ్‌పేట్‌) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
210 వట్టిమినేపల్లి నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) నవాబ్‌పేట్‌ మండలం (వికారాబాద్ జిల్లా) రంగారెడ్డి జిల్లా
211 ఇబ్రహీంపూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
212 కద్లాపూర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
213 ఖుదావాన్‌పూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
214 గడ్సింగాపూర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
215 గోవిందాపూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
216 చిగ్రాల్‌పల్లి పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
217 చిట్యాల్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
218 జాఫర్‌పల్లి పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
219 తొండపల్లి (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
220 నజీరాబాద్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
221 నస్కల్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
222 నారాయణ్‌పూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
223 పరిగి (వికారాబాదు) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
224 బర్కత్‌పల్లి పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
225 బసిరెడ్డిపల్లి (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
226 బాబాపౌర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
227 మల్కాయిపేట్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
228 మాదారం (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
229 మిట్టకోడూర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
230 యాబాజీగూడ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
231 రంగంపల్లి (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
232 రంగాపూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
233 రాంరెడ్డిపల్లి (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
234 రాఘవాపూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
235 రాపోల్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
236 రావల్‌పల్లి (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
237 రుకుంపల్లి పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
238 రూప్‌ఖాన్‌పేట్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
239 లఖనాపూర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
240 షాకాపూర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
241 సయ్యద్‌పల్లి పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
242 సయ్యద్‌మల్కాపూర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
243 సుల్తాన్‌పూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
244 సొందేపూర్ పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
245 హీరాపూర్ (పరిగి) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) పరిగి మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
246 అంగడిచిట్టింపల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
247 ఎంకేపల్లి (పూడూర్‌‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
248 కంకాల్ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
249 కంగోముల్ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
250 కర్వెల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
251 కాండ్లపల్లి (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
252 కుత్బుల్లాపూర్ (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
253 కొత్తపల్లి (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
254 కోడ్‌మూర్ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
255 గంగుపల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
256 ఘట్‌పల్లి (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
257 చింతలపల్లి (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
258 చీలాపూర్ (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
259 తిమ్మాపూర్ (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
260 తిర్మలాపూర్ (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
261 తురుక యెంకేపల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
262 నిజాంపేట్ మేడిపల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
263 పుడుగుర్తి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
264 పూడూర్ (పూడూర్ మండలం) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
265 పెద్ద ఉమంతల్ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
266 పోతిరెడ్డిగూడ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
267 బాకాపూర్ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
268 మంచన్‌పల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
269 మన్నెగూడ (పైగా) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
270 మన్నెగూడ (సరికాస్) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
271 మిట్టకంకల్ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
272 మీర్జాపూర్ (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
273 మేడికొండ (పూడూర్‌) పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
274 మేడిపల్లి కలాన్ పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
275 రాకంచెర్ల పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
276 రెగడిమామిడిపల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
277 సిర్గాయిపల్లి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
278 సోమన్‌గుర్తి పూడూర్‌ మండలం పూడూర్‌ మండలం రంగారెడ్డి జిల్లా
279 అడ్కిచెర్ల పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
280 ఆతకూర్ పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
281 ఇందూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
282 కందనెల్లి పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
283 కొండాపూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
284 ఖానాపూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
285 గాజీపూర్ పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
286 గిర్మాపూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
287 గొట్లపల్లి పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
288 గొపల్పుర్ పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
289 జన్‌గావ్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
290 తట్టపల్లి పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
291 తిమ్సాన్‌పల్లి పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
292 దుగ్గాపూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
293 నాగుల్‌పల్లి (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
294 పాషాపూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
295 పెద్దేముల్ (పెద్దేముల్ మండలం) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
296 బుద్దారం (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
297 మంబాపూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
298 మదనంతపూర్ పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
299 మన్సాంపల్లి పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
300 మర్పల్లి (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
301 రుక్మాపూర్ (పెద్దేముల్) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
302 రుద్రారం (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
303 రెగొండి పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
304 హన్మాపూర్ (పెద్దేముల్‌) పెద్దేముల్‌ మండలం పెద్దేముల్‌ మండలం రంగారెడ్డి జిల్లా
305 తురుమామిడి (బంట్వారం) బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
306 నాగారం (బంట్వారం) బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
307 నూరుల్లాపూర్ బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
308 బంట్వారం బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
309 బోపన్వారం బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
310 మంగ్రాస్‌పల్లి బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
311 మాధవాపూర్ బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
312 యాచారం (బంట్వారం) బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
313 రొంపల్లి (బంట్వారం) బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
314 సల్బతాపూర్ బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
315 సుల్తాన్‌పూర్ (బంట్వారం) బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
316 సొమారం బంట్వారం మండలం బంట్వారం మండలం రంగారెడ్డి జిల్లా
317 అల్లాపూర్ (బషీరాబాద్) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
318 ఇందర్చేడ్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
319 ఇస్మాయిల్‌పూర్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
320 ఎక్మాయి బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
321 కంసాన్‌పల్లి బుజుర్గ్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
322 కంసాన్‌పల్లి మక్తా బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
323 కొత్లాపూర్ బుజుర్గ్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
324 కొప్పంకోట్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
325 కొర్విచేడ్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
326 క్యాద్గిర బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
327 ఖాసింపూర్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
328 గంగ్వార్ (బషీరాబాద్‌‌) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
329 గొటిగ కలాన్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
330 గొటిగ ఖుర్ద్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
331 జలాల్‌పూర్ (బషీరాబాద్‌) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
332 జీవన్గి బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
333 దామెర్చేడ్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
334 నవంద్గి బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
335 నవాల్గ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
336 నీళ్ళపల్లి బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
337 పర్వత్‌పల్లి బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
338 బహదూర్‌పూర్ (బషీరాబాద్‌) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
339 మంతట్టి బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
340 మంతన్‌గౌడ్ (బషీరాబాద్‌) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
341 మర్పల్లి (బషీరాబాద్‌) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
342 మల్కన్‌గిరి బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
343 మసాన్‌పల్లి (ఎం) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
344 మైల్వార్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
345 రెడ్డిఘనపూర్ బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
346 అంసాన్‌పల్లి (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
347 ఎనికేపల్లి బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
348 ఎరుపుమళ్ళ బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
349 ఎర్లపల్లి (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
350 కొత్తూరు (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
351 గౌరారం (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
352 చిల్మల్ మైలారం బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
353 చౌదర్‌పల్లి (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
354 తిరుమలాపూర్ (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
355 తుంకిమెట్ల బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
356 దుద్యాల్ బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
357 దూప్‌చర్ల బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
358 నాందార్‌పూర్ బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
359 నాగిరెడ్డిపల్లి (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
360 నాజ్‌ఖాన్‌పల్లి బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
361 బుర్హాన్‌పూర్ (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
362 బొంరాస్‌పేట్ (బొంరాస్‌పేట్ మండలం) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
363 మదనపల్లి (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
364 మాచంపల్లె (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
365 మెట్లకుంట బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
366 రేగడి మైలారం బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
367 లగ్‌చర్ల బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
368 లింగంపల్లి (బొమ్మరాసుపేట) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
369 వాడిచర్ల బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
370 సలీందాపూర్ బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) బొంరాస్‌పేట్ మండలం (వికారాబాదు జిల్లా) మహబూబ్ నగర్ జిల్లా
371 అల్లాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
372 కల్‌కోడ మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
373 కుడుగుంట మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
374 కొంశెట్‌పల్లి మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
375 కొత్మార్‌పల్లి మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
376 కొత్లాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
377 గుండ్లమర్పల్లి మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
378 ఘనాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
379 జంషెడాపూర్ మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
380 తిమ్మాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
381 తుమ్మలపల్లి (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
382 దమస్తాపూర్ మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
383 దార్గులపల్లి మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
384 నర్సాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
385 పంచలింగాల్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
386 పత్లూర్ మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
387 పిల్లిగుండ్ల మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
388 పెద్దాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
389 బిల్కాల్ మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
390 బుచ్చాన్ పల్లి మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
391 మర్పల్లి కలాన్ మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
392 మల్లికార్జునగిరి మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
393 మొగిలిగుండ్ల మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
394 రవలపల్లి (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
395 రామాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
396 వీర్లపల్లి (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
397 శాపూర్ (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
398 సిరిపురం (మర్పల్లి మండలం) మర్పల్లి మండలం మర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా
399 అమ్రాది కలాన్ మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
400 అమ్రాది ఖుర్ద్ మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
401 ఇజ్రాచిట్టెంపల్లి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
402 ఎంకతల మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
403 ఎంకేపల్లి (మోమిన్‌పేట్‌‌) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
404 కాస్లాబాద్ (మోమిన్‌పేట్ మండలం) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
405 కేసారం (మోమిన్‌పేట్‌) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
406 కోల్‌కొండ మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
407 గోవిందాపూర్ (మోమిన్‌పేట్‌) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
408 చక్రంపల్లి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
409 చీమల్‌దారి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
410 టేకులపల్లి (మోమిన్‌పేట్ మండలం) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
411 దుర్గంచేరు మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
412 దేవరంపల్లి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
413 బూరుగుపల్లి (మోమిన్‌పేట్ మండలం) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
414 మేకవనంపల్లి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
415 మొమిన్‌పేట్ మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
416 మొరంగ్‌పల్లి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
417 రాంనాథ్‌గుడుపల్లి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
418 రాళ్ళగుడుపల్లి మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
419 రావిలపల్లి (మోమిన్‌పేట్ మండలం) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
420 వెల్చల్ (మోమిన్‌పేట్‌) మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
421 సయద్దలీపూర్ మోమిన్‌పేట్‌ మండలం మోమిన్‌పేట్‌ మండలం రంగారెడ్డి జిల్లా
422 అంబర్‌పేట్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
423 అగ్గనూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
424 అచ్యుతాపూర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
425 అదలీపూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
426 అన్నాసాగర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
427 ఎంకపల్లి యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
428 కమలాపూర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
429 కిష్టాపూర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
430 కోకట్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
431 గంగాసాగర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
432 గిరిజాపూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
433 గోరేపల్లి యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
434 చెన్నారం (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
435 జక్కేపల్లి (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
436 జుంటుపల్లి యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
437 తిమ్మాయిపల్లి (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
438 దేవనూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
439 దౌలాపూర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
440 నాగసముందర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
441 పగిడ్యాల్ (యాలాల మండలం) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
442 పేర్కంపల్లి యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
443 బాణాపూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
444 బెన్నూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
445 భగాయిపల్లి యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
446 మజ్రాసంగం యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
447 ముకుందాపూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
448 ముద్దాయిపేట్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
449 యాలాల్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
450 రాఘాపూర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
451 రాస్నం యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
452 లక్ష్మీనారాయణపూర్ యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
453 విశ్వనాథ్‌పూర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
454 హాజీపూర్ (యాలాల) యాలాల మండలం యాలాల మండలం రంగారెడ్డి జిల్లా
455 అత్త్వెల్లి (వికారాబాద్ మండలం) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
456 అనంతగిరిపల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
457 అలంపల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
458 ఎన్నెపల్లి వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
459 ఎర్రవల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
460 ఐనాపూర్ (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
461 కొంపల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
462 కొత్తగడి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
463 కొత్రేపల్లి వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
464 గంగారం (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
465 గిర్గెట్‌పల్లి వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
466 గుడ్పల్లి వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
467 గొట్టిముక్కల (వికారాబాదు) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
468 గొడంగూడ వికారాబాద్ మండలం ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
469 జైదుపల్లి వికారాబాద్ మండలం ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
470 దాచారం (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
471 ధన్నారం (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
472 నారాయణపూర్ (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
473 పాతూరు (వికారాబాదు) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
474 పీరంపల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
475 పీలారం వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
476 పులుసుమామిడి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
477 పెండ్లిమడుగు వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
478 ఫూల్‌మద్ది వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
479 బుర్హన్‌పల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
480 బూరుగుపల్లి (వికారాబాద్ మండలం) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
481 మదన్‌పల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
482 మద్గుల్ చిట్టెంపల్లి వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
483 మైలార్‌దేవరంపల్లి వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
484 రాళ్ళ చిట్టంపల్లి (వికారాబాద్) వికారాబాద్ మండలం ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
485 వికారాబాద్ వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
486 శివారెడ్డిపేట్ వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
487 సర్పన్‌పల్లి వికారాబాద్ మండలం ధరూర్ మండలం (వికారాబాదు జిల్లా) రంగారెడ్డి జిల్లా
488 సిడ్లూర్ (చెంచెలం) వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
489 సిడ్లూర్ పైగా వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా
490 సిడ్లూర్ ముంగల్ వికారాబాద్ మండలం వికారాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా