Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/సంఘటనలు, పరిణామాలు ఎడిటథాన్

వికీపీడియా నుండి

వికీపీడియా సముదాయం, సీఐఎస్-ఎ2కె చేసిన ఆన్లైన్ చర్చల సారాంశంగా సంఘటనలు, పరిణామాల గురించి వ్యాసాలు రాసేందుకు ఎడిటథాన్ చేయాలని నిర్ణయమైంది. ఈ నేపథ్యంలో మే 2016 మొదటి వారంలో ఈ ఎడిటథాన్ జరుగుతుంది. మూలాలు స్వీకరించి కానీ, ఆంగ్లంలోని చక్కని వ్యాసాలు అనువదించి కానీ సంఘటనలు, పరిణామాల గురించి తెవికీలో వ్యాసాలు అభివృద్ధి చేయడం ఈ ఎడిటథాన్ లక్ష్యం.

ఆశించేవి

[మార్చు]

మీరు ఎడిట్-అ-థాన్లో పాల్గొంటే, కనీసం 3 వ్యాసాలు సృష్టించడమో, విస్తరించడమో చేస్తారని ఆశిస్తాం. ఐతే ఏదేమైనా మీరు మీకెన్ని వ్యాసాల మీద పనిచేయాలనిపిస్తే అన్నిటిపైనే పనిచేయవచ్చు. వికీపీడియా పాలసీలను అనుసరించి వ్యాసాలు రాయవలసి ఉంటుంది. నిరుపయోగకరమైన మొలకలు సృష్టించడాన్ని ప్రోత్సహించడం లేదు. వ్యాసాన్ని కనీసం 3500 బైట్లు పైబడి అభివృద్ధి చేయాలి.

నియమాలు

[మార్చు]

సంఘటనలు, పరిణామాలు ఎడిటథాన్ లో భాగంగా వ్యాసాన్ని పరిగణించాలంటే ఈ కింది నియమాలు పాటించాలి: కొత్త వ్యాసాన్ని మే 1, 2016 నుంచి మే 7, 2016 మధ్యకాలంలో సృష్టించాలి కొత్త వ్యాసం కనీసం 3,500 బైట్లు మరియు దాదాపు 300 పదాల పొడవున ఉండాలి (పదాల సంఖ్యలోంచి మూసలు, ఇన్ఫోబాక్సులు, రిఫరెన్సులు తదితరాలు తీసివేసి లెక్కించాలి) వ్యాసం కాపీహక్కుల ఉల్లంఘనకు గురైన అంశం కాకూడదు, నిర్ధారింపదగినది మరియు ఇతర ముఖ్యమైన వికీపీడియా పాలసీలను అనుసరించాలి. వ్యాసానికి చక్కని మూలాలు ఉండాలి; వ్యాసం యాంత్రికానువాదం ద్వారా చేసియంది కాకూడదు. వ్యాసాల్లో నిర్వహణ మూసలు ఉండకూడదు. సంఘటనలు, పరిణామాల థీమ్ కి సంబంధించినదై ఉండాలి.

పాల్గొనే సభ్యులు

[మార్చు]

మీ ప్రగతిని ఇక్కడ, ఈ ఫార్మాట్లో నమోదుచేయండి: Example (talk) (Article 1, Article 2, Article 3, Article 4, Article 5)

  1. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:06, 1 మే 2016 (UTC) ( ఇందిరా గాంధీ హత్య, మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు, మహాత్మా గాంధీ హత్య, 2001 గుజరాత్ భూకంపం ,2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం , ఆపరేషన్ అశ్వమేధ్, మహామస్తకాభిషేకం, పుట్టింగళ్ దేవాలయ అగ్నిప్రమాదం, 1993 లాతూర్ భూకంపం, 2013 కుంభమేళా తొక్కిసలాట, 2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట, 2008 జోథ్ పూర్ తొక్కిసలాట)[ప్రత్యుత్తరం]
  2. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:47, 1 మే 2016 (UTC) (పాల వెల్లువ, రాజ్‌కుమార్ అపహరణ)[ప్రత్యుత్తరం]
  3. --Rajasekhar1961 (చర్చ) 15:48, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --స్వరలాసిక (చర్చ) 16:18, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Pranayraj1985 (చర్చ) 09:20, 2 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --రవిచంద్ర (చర్చ) 11:40, 2 మే 2016 (UTC)(2004 సునామీ, 2015 పారిస్ బాంబు దాడులు, తెలుగు సినిమా వజ్రోత్సవం, విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు, త్యాగరాజ ఆరాధనోత్సవాలు, 2013 ఉత్తరాఖండ్ వరదలు, 2005 మహారాష్ట్ర వరదలు)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు

[మార్చు]

ఈ కింద రాయాల్సిన వ్యాసాలను జాబితా చేయండి.

వ్యాసం మూలాలు ఆంగ్ల వ్యాసం (అవసరమైతే)
ఇందిరా గాంధీ హత్య en:Assassination of Indira Gandhi
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో తెలుగు తేజం
తెలుగు సినిమా వజ్రోత్సవం హిందూ పత్రికలో వజ్రోత్సవం, ఉత్సవ వివాదాల గురించి, వజ్రోత్సవం వీడియో హక్కుల గురించి గ్రేటాంధ్రలో, ఐడల్ బ్రైన్ లో రెండ్రోజుల కార్యక్రమాల వివరాలు, రివ్యూయర్ బ్లాగులో కార్యక్రమ విశేషాలు, కమిటీలు, కమిటీ సభ్యుల వివరాలు
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఉద్యమం విశాఖ ఉక్కు ఉద్యమం గురించి కొంతవరకూ విశాలాంధ్రలో, విశాఖ ఉక్కు ఉద్యమం స్వర్ణోత్సవం గురించి కథనం, ఉక్కు కర్మాగారానికి 33 సంవత్సరాలు సందర్భంగా, హిందూ బిజినెస్ లైన్ లో కొన్ని వివరాలు
పాల వెల్లువ లేదా ఆపరేషన్ ఫ్లడ్ లేదా శ్వేత విప్లవం నాకూ ఉంది ఒక కల (వర్గీస్ కురియన్ ఆత్మకథ), en:operation flood
2015 పారిస్ బాంబు దాడులు en:November 2015 Paris attacks
1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు రామచంద్ర గుహా యొక్క గాంధీ అనంతర భారతదేశం en:1984 anti-Sikh riots
1993 లాతూర్ భూకంపం en:1993 Latur earthquake
2004 సునామీ en:2004 Indian Ocean earthquake and tsunami
మహాత్మా గాంధీ హత్య సాక్షిలో గాంధీ హత్యకు కుట్ర జరిగిందిలా వ్యాసం en:Assassination of Mahatma Gandhi
బాబ్రీ మసీదు విధ్వంసం రామచంద్ర గుహా రాసిన గాంధీ అనంతర భారతదేశం en:Demolition of the Babri Masjid
2001 గుజరాత్ భూకంపం en:2001 Gujarat earthquake
2005 మహారాష్ట్ర వరదలు en:Maharashtra floods of 2005
ఆపరేషన్ అశ్వమేధ్ 1993 - ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాకింగ్ en:Indian Airlines Flight 427
పుట్టింగళ్ దేవాలయ అగ్నిప్రమాదం కేరళలోని పుట్టింగళ్ దేవాలయంలో జరిగిన ప్రేలుడు మరియు అగ్ని ప్రమాదం en:Puttingal temple fire
త్యాగరాజ ఆరాధనోత్సవాలు త్యాగరాజ స్వామివారి స్మరించుకొంటూ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు en:Tyagaraja Aradhana
2009 జైపూర్ అగ్నిప్రమాదం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి ఆయిల్ టాంక్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం en:2009 Jaipur fire
మహామస్తకాభిషేకం 12 సంవత్సరాల కొకసారి బాహుబలి కి జరిగే బ్రహ్మాండమైన అభిషేకం. en:Mahamastakabhisheka
2013 ఉత్తరాఖండ్ వరదలు జూలై 2013 తేదీన ఉత్తరాఖండ్ లో కురిసిన భారీ వర్షాల మూలంగా వచ్చిన వరదల్లో 5,700 మంది మరణించారు. en:2013 North India floods
1994 సురత్ ప్లేగు మహమ్మారి 1994 లో పారిశుధ్య లోపం మూలంగా ప్లేగు వ్యాధి సూరత్ నగరాన్ని కుదిపేసింది. en:1994 plague epidemic in Surat
2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం 2013 లో వాల్వో బస్సు ప్రమాదంలో 45 మంది ప్రయాణీకులు మరణించారు. en: 2013 Mahabubnagar bus accident
హైదరాబాదు_బాంబు_పేలుళ్ళు,_2007, ఆగష్టు 25 హైదరాబాద్ లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాలలో జరిగిన బాంబు ప్రేలుడులు. en:25 August 2007 Hyderabad bombings
2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట. en:2008 Naina Devi temple stampede
1981 బెంగుళూరు సర్కస్ అగ్నిప్రమాదం en:1981 Bangalore circus fire
2014 హిమాలయ పర్వత హిమ సంపాతం en:2014 Mount Everest ice avalanche
2013 కుంభమేళా తొక్కిసలాట en:2013 Kumbh Mela stampede
2008 జోథ్ పూర్ తొక్కిసలాట en:2008 Jodhpur stampede
రాజ్‌కుమార్ అపహరణ ప్రముఖ కన్నడ కథానాయకుడు రాజ్ కుమార్ ను వీరప్పన్ అపహరించిన సంఘటన Kidnapping of Rajkumar
బంగ్లాదేశ్ విమోచన యుద్ధం భాష, ఆత్మ గౌరవాల కోసం తూర్పు పాకిస్తాన్ తో యుద్ధం చేసి మరీ బంగ్లాదేశ్ విమోచనం పొందిన పరిణామం Bangladesh Liberation War