వికీపీడియా:విస్తరించదగ్గ మహిళల వ్యాసాల జాబితా/తెలంగాణ మహిళా ప్రముఖులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ ప్రచురించి, మహాసభల్లో కిట్‌తో పాటుగా పాల్గొన్న ప్రతినిధులకు పంచిపెట్టిన "తెలంగాణ వైభవం - పరిచయ దీపిక" అన్న పుస్తకంలో తెలంగాణ మహిళా ప్రముఖులు అన్న శీర్షిక నుంచి స్వీకరించిన జాబితా ఇది. పుస్తకానికి సంపాదకత్వం వహించిన సువర్ణ వినాయక్, ఆచార్య ఎం. రమాదేవి, ప్రచురించిన తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ వారికి, రూపకల్పనలో కృషిచేసిన తెలంగాణ పాఠ్యపుస్తక రచయితలకు ప్రత్యేక ధన్యవాదాలు.

తెలంగాణ మహిళా ప్రముఖులు (44)

[మార్చు]

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ ప్రచురించిన"తెలంగాణ వైభవం - పరిచయ దీపిక" అన్న పుస్తకం నుంచి తీసుకున్న జాబితా

పరిపాలకులు, రాజకీయ వేత్తలు, విప్లవకారులు, సమరయోధులు
  1. రుద్రమ దేవి
  2. సమ్మక్క-సారక్క
  3. సరోజినీ నాయుడు
  4. మసూమా బేగం
  5. పద్మజా నాయుడు
  6. సంగం లక్ష్మీబాయి
  7. జానంపల్లి కుముదినీ దేవి
  8. ఈశ్వరీబాయి
  9. కొమురం సోంబాయి
  10. చాకలి ఐలమ్మ
  11. ఆరుట్ల కమలాదేవి
  12. టి.ఎన్.సదాలక్ష్మి
  13. మల్లు స్వరాజ్యం
సామాజిక కార్యకర్తలు, సంఘ సంస్కర్తలు
  1. సుఘ్రా హుమాయున్ మిర్జా
  2. గ్యాన్ కుమారీ హెడా
  3. బ్రిజ్ రాణీగౌడ్
  4. స్నేహలతా భూపాల్
  5. శాంతా సిన్హా
  6. కె. లలిత
  7. గీతా రామస్వామి
  8. విమల
  9. కొండేపూడి నిర్మల
  10. గొర్రె సత్యవతి
  11. వసంత కన్నభిరాన్
  12. కల్పనా కన్నభిరాన్
విద్యావేత్తలు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు
  1. శాంతా రామేశ్వరరావు
  2. వనజా అయ్యంగార్
  3. కాన్‌స్టంట్స్ గిబ్స్
  4. సరోజినీ రేగాని
  5. వినోదినీ రెడ్డి
  6. సుజీ తారు
వైద్యులు,
  1. మార్సెలిన్ లిమా
  2. శాంతాబాయి కిర్లోస్కర్
కవులు, కళాకారులు
  1. జమాలున్నీసా బాజి
  2. జీనత్ సాజిదా
  3. బానుతాహెరా సహీద్
  4. చిందు ఎల్లమ్మ
  5. జిలానీ బానో
  6. జస్‌బీర్ కౌర్
  7. శోభాలత
పరిపాలన రంగం
  1. డాఫ్నీ డె రెబెల్లో
క్రీడాకారులు
  1. పూర్ణిమా రావు
  2. మిథాలి రాజ్
  3. పి.వి. సింధు