విద్యాసాగర్ డిస్కోగ్రాఫీ
Jump to navigation
Jump to search
ఇది భారతీయ సినీ సంగీత దర్శకుడు విద్యాసాగర్ సంగీత ప్రస్థానం.[1]
సంగీతం అందించిన సినిమాలు
[మార్చు]2010s
[మార్చు]† | ఇంకా విడుదల కాలేదు |
2000s
[మార్చు]Year | Film | Language | Film Director | Notes |
---|---|---|---|---|
2000 | దైవతింటే మెకాన్ | మలయాళం | తులసీదాస్, వినయన్ | |
రాకిలీపాటు | మలయాళం | ప్రియదర్శన్ | ||
డ్రీమ్స్ | మలయాళం | షాజాన్ కార్యాల్ | ||
సత్యం శివం సుందరం | మలయాళం | రఫీ - మెకార్టిన్ | ||
దుబాయ్ | మలయాళం | జోషియా | ||
మధురనామ్బరకట్టు | మలయాళం | కమల్ | ||
దేవదూతన్ | మలయాళం | సిబి మలయిల్ | కేరళ రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
మిస్టర్ బట్లర్ | మలయాళం | శశి శంకర్ | ||
చంద్రనుదిక్కున్న దీఖిల్ | మలయాళం | లాల్ జోస్ | కేరళ సినీ విమర్శకుల అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
స్నేహితియే | తమిళం | ప్రియదర్శన్ | ||
పురట్చిక్కారన్ | తమిళం | వేలు ప్రభాకరన్ | ||
బలరాం | తెలుగు | రవిరాజా పినిశెట్టి | ||
2001 | దోస్త్ | మలయాళం | తులసీదాస్ | |
రండామ్ భావం | మలయాళం | లాల్ జోస్ | ||
దిల్ | తమిళం | ధరణి | తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
అల్లి తందా వానం | తమిళం | శ్రీధర్ ప్రసాద్ | ||
వేదం | తమిళం | అర్జున్ | ||
తవాసి | తమిళం | కే. ఆర్. ఉదయశంకర్ | తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
పూవెళ్ళాం ఉన్ వాసం | తమిళం | ఎజ్హిల్ | తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
సూరి | తెలుగు | శంకర కుమార్ | ||
2002 | విలన్ | తెలుగు | కే. ఎస్. రవికుమార్ | |
రన్ | తెలుగు | ఏన్. లింగుస్వామి | ||
మీసా మాధవన్ | మలయాళం | లాల్ జోస్ | ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
గ్రామఫోన్ | మలయాళం | కమల్ | ||
నాగ | తెలుగు | సురేష్ కృష్ణ | ||
ఓ చిన్నదాన | తెలుగు | ఇ. సత్తిబాబు | ||
నీతో | తెలుగు | జాన్ మహేంద్రన్ | ||
కారుమేఘం | తమిళం | ఏస్. పీ. రాజ్ కుమార్ | ||
2003 | ధూల్ | తమిళం | ధరణి | నామినేషన్ - ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు |
సత్యమే శివం | తెలుగు | సుందర్.సి | ||
అంబు | తమిళం | దళపతిరాజ్ | ||
విలన్ | తెలుగు | |||
ఒట్టేసి చెప్తున్నా | తెలుగు | ఇ. సత్తిబాబు | ||
కాదల్ కిసు కిసు | తమిళం | పీ.వాసు | ||
పల్లవన్ | తమిళం | పద్మమగన్ | ||
వెల్ డన్ | తమిళం | రవీంద్రన్ | ||
పార్తీబన్ కనవు | తమిళం | కారు పజనీయప్పన్ | ||
పవర్ అఫ్ విమెన్ | తమిళం | కారు పజనీయప్పన్ | ||
ఇయర్కై | తమిళం | ఏస్ .పీ .జననాథన్ | ||
Beyond the Soul | ఆంగ్లం | రాజీవ్ అంచల్ | ||
ఆహా ఎత్తనై అజగు | తమిళం | కన్మణి | ||
తిత్తికుదె | తమిళం | బృంద సారథి | ||
కిలిచుండన్ మాంపాజమ్ | మలయాళం | ప్రియదర్శన్ | ||
పట్టాలం | మలయాళం | లాల్ జోస్ | ||
సి.ఐ.డి. మూస | మలయాళం | జానీ ఆంటోనీ | ||
దొంగోడు | తెలుగు | భీమనేని శ్రీనివాసరావు | ||
తిరుమలై | తమిళం | రమణ | ||
అలై | తమిళం | విక్రమ్ కుమార్ | ||
జూట్ | తమిళం | అజగం పెరుమాళ్ | ||
2004 | తెండ్రాళ్ | తమిళం | తంగర్ బచ్చన్ | |
హల్ చల్ | హిందీ | ప్రియదర్శన్ | ||
స్వరాభిషేకం | తెలుగు | కె.విశ్వనాథ్ | జాతీయ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు నంది అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
వర్ణజాలం | తమిళం | నాగులను పొన్నుస్వామి | ||
సుల్లన్ | తమిళం | రమణ | ||
గిల్లి | తమిళం | ధరణి | ఒక్కడు సినిమా రీమేక్ | |
రాసికన్ | మలయాళం | లాల్ జోస్ | ||
మధురేయి | తమిళం | రమణ మాదేష్ | ||
నేను | తెలుగు | ఇ. సత్తిబాబు | ||
సాధురంగం | తమిళం | కారు పజనీయప్పన్ | ||
2005 | కాన కండెన్ | తమిళం | కే. వీ. ఆనంద్ | |
చంద్రముఖి | తెలుగు | పీ.వాసు | ||
జి | తమిళం/తెలుగు | ఏన్. లింగుస్వామి | ||
లండన్ | తమిళం | సుందర్.సి | ||
పొన్నియిన్ సెల్వం | తమిళం | రాధామోహన్ | ||
చంద్రోలాసవం | మలయాళం | రంజిత్ | ||
ఆలిస్ ఇన్ వండర్ ల్యాండ్ | మలయాళం | సిబి మలయిల్ | ||
కోచి రాజవు | మలయాళం | జానీ ఆంటోనీ | ||
నొథింగ్ బట్ లైఫ్ | మేడ్ ఇన్ USA | మలయాళం | రాజీవ్ అంచల్ | ||
చన్తుపోత్తు | మలయాళం | లాల్ జోస్ | ||
మజా | తెలుగు | షఫీ | ||
2006 | ఆతి | తమిళం | రమణ | |
పరమశివన్ | తమిళం | పీ.వాసు | ||
తంబీ | తమిళం | సీమాన్ | ||
అబద్దం | తెలుగు | కె. బాలచందర్ | ||
ఏమతం-మగన్ | తమిళం | తిరుమూరుగన్ | ||
పస కిల్లీగల్ | తమిళం | అమిర్థం | ||
బంగారం | తెలుగు | ధరణి | ||
శివప్పత్తిగారం | తమిళం | కారు పజనీయప్పన్ | ||
తగపంసామి | తమిళం | శివ షణ్ముగం | ||
2007 | పెరియార్ | తమిళం | జ్ఞాన రాజశేఖరన్ | వోల్గా రివర్ సైడ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు |
కైయొప్పు | మలయాళం | రంజిత్ | ||
గోల్ | మలయాళం | కమల్ | ||
రాక్ 'n' రోల్ | మలయాళం | రంజిత్ | ||
మోజహి | తమిళం | రాధామోహన్ | తమిళనాడు రాష్ట్ర అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు నామినేషన్ – విజయ్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
2008 | దోపిడీ | తమిళం | ధరణి | |
పిరివమ్ సనితిప్పమ్ | తమిళం | కారు పజనీయప్పన్ | ||
ముల్లా | మలయాళం | లాల్ జోస్ | ఉత్తమ సంగీత దర్శకుడు - ఆసియానెట్ సినీ అవార్డు వనిత మ్యాగజిన్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు నామినేషన్ -ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
జయం కొండాన్ | తమిళం | ఆర్. కన్నన్ | ||
అబియుం నానున్ | తమిళం | రాధామోహన్ | ||
కామన్నన మక్కలు | కన్నడ | చి.గురుదత్ | ||
మహేష్ శరణ్య ముత్రుం పలర్ | తమిళం | పి.వీ.రవి | ||
మేరేబాప్ పెహెలే ఆప్ | హిందీ | ప్రియదర్శన్ | ||
ఆలీబాబా | తమిళం | నీలన్.కే.శేఖర్ | ||
రామన్ తేడియ సీతై | తమిళం | కే. పీ. జగన్నాథ్ | ||
మునియాండి విలంగళ్ మూంరమండు | తమిళం | తిరుమూరుగన్ | ||
రూమ్ నెం.305 లో దేవుడు | తెలుగు | శింబుదేవన్ | ||
సుందరకాండ | తెలుగు | బాపు | ||
2009 | శశిరేఖ పరిణయం | తెలుగు | కృష్ణవంశీ | |
1977 | తమిళం/తెలుగు | జి.ఏన్ .దినేష్ కుమార్ | ||
పేర్నమై | తమిళం | ఏస్ .పీ .జననాథన్ | ||
కండేన్ కొండే | తమిళం | ఆర్. కన్నన్ | నామినేషన్ - ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు | |
ల్లిల్లమై లితొ లితొ | తమిళం | జి.ధనలక్ష్మి | ||
నీలాత్తామర | మలయాళం | లాల్ జోస్ | ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు |
1990s
[మార్చు]1980s
[మార్చు]ఏడాది | చిత్రం | భాష | దర్శకుడు | గమనికలు |
---|---|---|---|---|
1989 | పూమానం | తమిళం | ఎస్.రాజశేఖరన్ | |
1989 | ధర్మతేజ | తెలుగు | పేరాల | |
సీత | తమిళం | ఎస్.ఏ.చంద్రశేఖర్ | ||
అలజడి | తెలుగు | తమ్మారెడ్డి భరద్వాజ | ||
సాహసమే నా ఊపిరి | తెలుగు | విజయనిర్మల |