శ్రీశైలం మండలం
Jump to navigation
Jump to search
శ్రీశైలం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°04′26″N 78°52′23″E / 16.074°N 78.873°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | శ్రీశైలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,315 కి.మీ2 (508 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 31,834 |
• జనసాంద్రత | 24/కి.మీ2 (63/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 882 |
ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటైన శ్రీశైల క్షేత్రం ఈ మండలంలో ఉంది. మండలం మొత్తం అడవులు, కొండల మయమైనందువలన వ్యవసాయ యోగ్యం కాదు. ఈ మండలం రాష్ట్రంలోనే అతి తక్కువ స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి గల మండలంగా 2001 జనాభా లెక్కలలో పేరొందొంది.OSM గతిశీల పటము
మండలం లోని పట్టణాలు
[మార్చు]- శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్షిప్ (ఆర్.ఎఫ్.సి) (సెన్సస్ టౌన్)
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామలు
[మార్చు]పర్యాటక ప్రాంతాలు, క్షేత్రాలు
[మార్చు]- శ్రీశైల క్షేత్రం - మల్లికార్జున లింగం
- శ్రీశైలం ప్రాజెక్టు
- హటకేశ్వరం
- శిఖరేశ్వరం
- సాక్షి గణపతి
- శివాజీ స్మారక భవనం
- పంచమఠాలు
- పాతాళగంగ
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015