2010 ఆసియా కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


2010 మైక్రోమ్యాక్స్ ఆసియా కప్
తేదీలుజూన్ 15 – జూన్ 24[1]
నిర్వాహకులుఆసియా క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్, నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు శ్రీలంక
ఛాంపియన్లు భారతదేశం (5th title)
పాల్గొన్నవారు4
ఆడిన మ్యాచ్‌లు7
మ్యాన్ ఆఫ్ ది సీరీస్పాకిస్తాన్ షహీద్ అఫ్రిది
అత్యధిక పరుగులుపాకిస్తాన్ షహీద్ అఫ్రిది (265)
అత్యధిక వికెట్లుశ్రీలంక లసిత్ మలింగ (9)
2008
2012

2010 ఆసియా కప్ (మైక్రోమ్యాక్స్ ఆసియా కప్) ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటుల్లో పదవది. ఇది 2010 జూన్ 15 నుండి 24 వరకు శ్రీలంకలో జరిగింది. టెస్టు ఆడే దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. ఫైనల్‌లో భారత్ 81 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి రికార్డు స్థాయిలో 5వ ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 88.33 సగటు 164.59 స్ట్రైక్ రేట్‌తో టోర్నమెంట్‌లో అత్యధికంగా 265 పరుగులు చేసినందుకు పాకిస్థాన్ కెప్టెన్, షాహిద్ అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌ పురస్కారం లభించింది.

ట్రోఫీ

[మార్చు]

ట్రోఫీని వెండి, బంగారం, రాగి, ఇత్తడితో కలిపి వెండి పూతతో మ్యాట్, గ్లాస్ ఫినిషింగ్‌తో తయారు చేశారు. ఇది బలం, స్వచ్ఛత, వినయం, పట్టుదలలను సూచిస్తుంది. ఇది, నాలుగు లోహాలను మాత్రమే కాకుండా నాలుగు పాల్గొనే దేశాలను కూడా సూచిస్తుంది. [2]

వేదిక

[మార్చు]
రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం is located in Sri Lanka
రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం
రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం
రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం, దంబుల్లా

2011 క్రికెట్ ప్రపంచ కప్ కోసం R. ప్రేమదాస స్టేడియంతో సహా శ్రీలంకలోని ఇతర స్టేడియాలు పునరుద్ధరణలో ఉన్నందున రాంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం మాత్రమే ఆసియా కప్ 2010 కి వేదికగా ఉంది. మొత్తం ఏడూ డే/నైట్ మ్యాచ్‌లే.

రాంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం శ్రీలంకలోని 16,800 సీట్ల క్రికెట్ స్టేడియం. [3] ఈ స్టేడియం సెంట్రల్ ప్రావిన్స్‌లో దంబుల్లాకు దగ్గరగా 60 ఎకరాల స్థలంలో ఉంది. ఈ స్టేడియంను దంబుల్లా ట్యాంక్, దంబుల్లా రాక్‌ లకు అభిముఖంగా నిర్మించారు.

జట్లు

[మార్చు]

టోర్నమెంట్‌లో పాల్గొనే నాలుగు జట్ల జట్టులను ఆయా క్రికెట్ బోర్డులు జూన్ ప్రారంభంలో ప్రకటించాయి. [4]

 బంగ్లాదేశ్[5][6] (13)  భారతదేశం[7][8] (1)  పాకిస్తాన్[9][10] (5)  శ్రీలంక[11][12] (7)
 • షకీబ్ అల్ హసన్ (సి)
 • ముష్ఫికర్ రహీమ్ (vc & wk)
 • తమీమ్ ఇక్బాల్
 • అబ్దుర్ రజాక్
 • ఇమ్రుల్ కేయస్
 • జహురుల్ ఇస్లాం
 • జునైద్ సిద్ధిక్
 • మహ్మదుల్లా
 • మష్రఫే మోర్తజా
 • మహ్మద్ అష్రాఫుల్
 • నయీమ్ ఇస్లాం
 • రూబెల్ హుస్సేన్
 • షఫీయుల్ ఇస్లాం
 • సుహ్రవాది షువో
 • సయ్యద్ రసెల్
 • MS ధోని (c & wk)
 • వీరేంద్ర సెహ్వాగ్ (విసి)
 • గౌతమ్ గంభీర్
 • విరాట్ కోహ్లీ
 • సురేష్ రైనా
 • రోహిత్ శర్మ
 • దినేష్ కార్తీక్ (Wk)
 • రవీంద్ర జడేజా
 • హర్భజన్ సింగ్
 • ప్రవీణ్ కుమార్
 • జహీర్ ఖాన్
 • ఆశిష్ నెహ్రా
 • ప్రజ్ఞాన్ ఓజా
 • అశోక్ దిండా
 • రవిచంద్రన్ అశ్విన్
 • సౌరభ్ తివారీ
 • షాహిద్ అఫ్రిది (సి)
 • సల్మాన్ బట్ (విసి)
 • అబ్దుల్ రజాక్
 • అబ్దుర్ రెహ్మాన్
 • అసద్ షఫీక్
 • ఇమ్రాన్ ఫర్హత్
 • కమ్రాన్ అక్మల్ (వారం)
 • మహ్మద్ ఆసిఫ్
 • మహ్మద్ అమీర్
 • సయీద్ అజ్మల్
 • షోయబ్ అక్తర్
 • షాజైబ్ హసన్
 • షోయబ్ మాలిక్
 • ఉమర్ అక్మల్
 • ఉమర్ అమీన్
 • కుమార్ సంగక్కర (c & wk)
 • ముత్తయ్య మురళీధరన్ (విసి)
 • తిలకరత్నే దిల్షాన్
 • రంగనా హెరాత్
 • మహేల జయవర్ధనే
 • సూరజ్ రందీవ్
 • తిలిన కండంబి
 • చమర కపుగెదర
 • నువాన్ కులశేఖర
 • ఫర్వీజ్ మహరూఫ్
 • లసిత్ మలింగ
 • ఏంజెలో మాథ్యూస్
 • థిలాన్ సమరవీర
 • ఉపుల్ తరంగ
 • చనాక వెలెగెదర

మ్యాచ్‌లు

[మార్చు]

గ్రూప్ దశ

[మార్చు]

గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగతావాటితో ఒకసారి ఆడాయి. గ్రూప్ దశల ముగింపులో పాయింట్ల ఆధారంగా టాప్ 2 జట్లు ఒకదానితో ఒకటి ఫైనల్‌లో తలపడ్డాయి. ప్రతి విజయానికి 4 పాయింట్లు, టై/ ఫలితం తేలనివి 1 పాయింటు వస్తాయి. ఒక బోనస్ పాయింట్ విధానం కూడా అమలులో ఉంది, ఒక జట్టు అందుబాటులో ఉన్న ఓవర్‌లలో 80% లేదా అంతకంటే తక్కువ ఉపయోగించి విజయం సాధించినా లేదా ప్రత్యర్థి జట్టు స్కోరును తమ స్కోరులో 80% కి మించకుండా నిలబెట్టినా ఆ విజయం ద్వారా అందుకున్న నాలుగుతో పాటు, అదనంగా మరొక పాయింటు వస్తుంది.

పట్టిక

[మార్చు]
పోస్ జట్టు Pld W ఎల్ టి NR BP Pts NRR
1  శ్రీలంక 3 3 0 0 0 2 14 1.424
2  భారతదేశం 3 2 1 0 0 1 9 0.275
3  పాకిస్తాన్ 3 1 2 0 0 1 5 0.788
4  బంగ్లాదేశ్ 3 0 3 0 0 0 0 -2.627

ఫైనల్

[మార్చు]
2010 జూన్ 24
14:30 (డే/నై)
స్కోరు
భారతదేశం 
268/6 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
187 (44.4 ఓవర్లు)
భారత 81 పరుగులతో గెలిచింది
రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దంబుల్లా
అంపైర్లు: బిల్లీ బౌడెన్ (బ్యూజీ), బిల్లీ డాక్ట్రోవ్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దినేష్ కార్తిక్ (ఇం)
 • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
 • భారత్ ఐదోసారి ఆసియా కప్ గెలుచుకుంది.

84 బంతుల్లో 66 పరుగులు చేసిన దినేష్ కార్తీక్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించగా, టోర్నమెంట్‌లో 3 మ్యాచ్‌లలో 265 పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. [13]

మీడియా ప్రసారాలు

[మార్చు]
Countries Broadcaster
 భారతదేశం NEO Cricket
 బంగ్లాదేశ్
అరబ్బు లీగు Arab World
 దక్షిణ కొరియా
 శ్రీలంక
 హాంగ్ కాంగ్
మూస:Country data TAI
 దక్షిణాఫ్రికా Supersport
మూస:Country data AGO
మూస:Country data BEN
 బోత్సువానా
మూస:Country data BFA
మూస:Country data BDI
 కామెరూన్
మూస:Country data CPV
మూస:Country data CAF
మూస:Country data TCD
మూస:Country data COM
 కోటె డి ఐవొరి
మూస:Country data COD
 జిబూటి
మూస:Country data ERI
 Ethiopia
 ఈక్వటోరియల్ గ్వినియా
మూస:Country data GAB
మూస:Country data GMB
 ఘనా
మూస:Country data GIN
మూస:Country data GNB
 కెన్యా
మూస:Country data LBR
మూస:Country data MDG
 మలావి
 మాలి (దేశం)
మూస:Country data MUS
 మొజాంబిక్
 నమీబియా
మూస:Country data NER
 నైజీరియా
మూస:Country data COG
 రువాండా
మూస:Country data SHN
మూస:Country data STP
 సెనెగల్
మూస:Country data SYC
 సియెర్రా లియోన్
 South Sudan
 ఈశ్వతిని
మూస:Country data TZA
మూస:Country data TGO
 ఉగాండా
మూస:Country data ZMB
 జింబాబ్వే
 ఆస్ట్రేలియా Setanta Sports Australia
 భారతదేశం Doordarshan (Only India matches and final)
 శ్రీలంక Sirasa TV
 సింగపూర్ Starhub
 మలేషియా Astro
 పాకిస్తాన్ Geo Super

మూలాలు

[మార్చు]
 1. "Asia Cup 2010". cricketwa. Retrieved 2015-12-22.
 2. Micromax unveiled Asia Cup 2010 Trophy to announce the launch of the Cricketing Event.
 3. "Rangiri Dambulla International Stadium". ESPNcricinfo. Archived from the original on 4 May 2009. Retrieved 20 June 2010.
 4. "Asia Cup 2010 - Squads, teams for India,Bangladesh,Sri Lanka,Pakistan 2010". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 5. "Bangladesh Squad - Bangladesh Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 6. "Aftab Ahmed left out of Asia Cup squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 7. "India Squad - India Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 8. "Tendulkar rested for Asia Cup, Yuvraj dropped". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 9. "Pakistan Squad - Pakistan Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 10. "Shoaib Akhtar recalled for Asia Cup". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 11. "Sri Lanka Squad - Sri Lanka Squad - Asia Cup, 2010 Squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 12. "No Jayasuriya and Mendis in Asia Cup squad". ESPNcricinfo. Retrieved 2022-08-23.
 13. India vs Sri Lanka.