Jump to content

తానూర్ మండలం (నిర్మల్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 19°02′05″N 77°53′54″E / 19.034858°N 77.898331°E / 19.034858; 77.898331
వికీపీడియా నుండి
(Tanoor నుండి దారిమార్పు చెందింది)
తానూర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, తానూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, తానూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, తానూర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°02′05″N 77°53′54″E / 19.034858°N 77.898331°E / 19.034858; 77.898331
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం తానూర్‌
గ్రామాలు 31
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,752
 - పురుషులు 19,852
 - స్త్రీలు 19,900
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.93%
 - పురుషులు 67.13%
 - స్త్రీలు 34.61%
పిన్‌కోడ్ 504102


తానూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] తానూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా:2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 39,752 - పురుషులు 19,852 - స్త్రీలు 19,900. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 218 చ.కి.మీ. కాగా, జనాభా 39,752. జనాభాలో పురుషులు 19,852 కాగా, స్త్రీల సంఖ్య 19,900. మండలంలో 8,316 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.