అల్లవరం మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°31′01″N 81°59′17″E / 16.517°N 81.988°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | అల్లవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 105 కి.మీ2 (41 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 68,242 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1005 |
అల్లవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కోనసీమ జిల్లా,అల్లవరం మండతానికి చెందిన గ్రామం.[3].OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 68,242 మంది ఉండగా, వారిలో పురుషులు 34,034 కాగా, స్త్రీలు 34,208 మంది ఉన్నారు.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10,026.[4] ఇందులో పురుషుల సంఖ్య 5,020, మహిళల సంఖ్య 5,006, గ్రామంలో నివాసగృహాలు 2,484 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అల్లవరం
- బెండమూరులంక
- బోడసకుర్రు
- దేవగుప్తం
- గోడి
- గోడిలంక
- గూడాల
- కొమరగిరిపట్నం
- మొగలమూరు
- రెల్లుగడ్డ
- సామంతకుర్రు
- తాడికోన
- తూరుపులంక
- యెంట్రుకోన
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019"" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.