కర్నూలు గ్రామీణ మండలం
Jump to navigation
Jump to search
కర్నూలు గ్రామీణ | |
---|---|
Coordinates: 15°50′N 78°03′E / 15.83°N 78.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
పరిపాలనా కేంద్రం | కర్నూలు |
జనాభా (2011)[1] | |
• Total | 4,06,797 |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
కర్నూలు గ్రామీణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాకు చెందిన మండలం. పునర్వ్యస్థీకరించింది. [2][3] కర్నూలు నగరం ఈ మండలానికి కేంద్రం.
చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో కర్నూలు జిల్లా పరిధిని సవరించుటలో భాగంగా, కొత్తగా ఏర్పడిన కర్నూలు జిల్లాలో , పాత కర్నూలు జిల్లాలో ఉన్న కర్నూలు మండల స్థానంలో, కర్నూలు గ్రామీణ మండలం , కర్నూలు పట్టణ మండలం అనే రెండు కొత్త మండలాలు ఏర్పడినవి, పాత జిల్లా పరిధిలో ఉన్న కర్నూలు మండలం రద్దై చారిత్రాత్మక మండలంగా మిగిలింది.ఈ మండలం లోని అన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు ఉన్న కర్నూలు జిల్లాలోని కర్నూలు మండలం పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు ఇందులో భాగంగా చేరాయి
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బసవాపురం
- దేవమడ
- దిగువపాడు
- ఈ.తాండ్రపాడు
- ఎదురూరు
- గార్గేయపురం
- గొందిపర్ల
- మునగలపాడు
- నూతనపల్లె
- పంచలింగాల
- పూడూరు
- ఆర్.కొంతలపాడు
- రేమట
- రుద్రవరం
- సుంకేశుల
- ఉల్చాల
- నిడుజూరు
- జీ.సింగవరం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 10 September 2014.
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.