జాతీయ రహదారి 2
National Highway 2 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH1 AH2 | ||||
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ | ||||
పొడవు | 1,325.6 కి.మీ. (823.7 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | ఎన్‌హెచ్ 15 in Dibrugarh | |||
| ||||
దక్షిణ చివర | తుయ్‌పాంగ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | శివసాగర్, ఝాంజి, అంగురి, మోకోక్‌చంగ్, వోఖా, కొహిమా, ఇంఫాల్, చురచంద్‌పూర్, సాసారం, సెలింగ్, సెర్‌చిప్, లాంట్‌లాయ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 2 భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది అస్సాంలోని దిబ్రూగఢ్ నుండి మిజోరం లోని తుపాంగ్ వరకు నడుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల గుండా వెళుతుంది. దీని పొడవు 1,325.6 కిమీ (823.7 మై).[2] జాతీయ రహదారుల సంఖ్యను మార్చడానికి ముందు, NH-2 కు పాత జాతీయ రహదారులు 37, 61, 39, 150, 54 ఇలా అనేక సంఖ్యలు ఉండేవి.[3]
మార్గం వివరణ
[మార్చు]ఎన్‌హెచ్2 దిబ్రూగఢ్, శివసాగర్, అమ్గురి, మోకోక్‌చుంగ్, వోఖా, కోహిమా, ఇంఫాల్, చురచంద్‌పూర్, సెలింగ్, సెర్చిప్, లాంగ్ట్‌లై, తుపాంగ్‌ల గుండా వెళ్తుంది
రహదారి కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 15 దిబ్రూగఢ్ వద్ద మొదలు[4]
- ఎన్‌హెచ్ 215 మోరన్‌హాట్ వద్ద
- ఎన్‌హెచ్ 702C శివసాగర్ వద్ద
- ఎన్‌హెచ్ 715 ఝాంజీ వద్ద.
- ఎన్‌హెచ్ 702 చంటోంగియా వద్ద.
- ఎన్‌హెచ్ 702D మోకోక్‌చంగ్ వద్ద.
- ఎన్‌హెచ్ 202 మోకోక్‌చంగ్ వద్ద
- ఎన్‌హెచ్ 702A మోకోక్‌చంగ్ వద్ద
- ఎన్‌హెచ్ 29 కొహిమా వద్ద
- ఎన్‌హెచ్ 102A తడూబీ వద్ద
- ఎన్‌హెచ్ 129A మారాం వద్ద
- ఎన్‌హెచ్ 202 ఇంఫాల్ వద్ద
- ఎన్‌హెచ్ 102 ఇంఫాల్ వద్ద
- ఎన్‌హెచ్ 37 ఇంఫాల్ వద్ద
- ఎన్‌హెచ్ 137A ఇంఫాల్ వద్ద
- ఎన్‌హెచ్ 102B చురచంద్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 306A వెర్టెక్ వద్ద
- ఎన్‌హెచ్ 6 సెలింగ్ వద్ద
- ఎన్‌హెచ్ 302 తెరియట్ వద్ద
- ఎన్‌హెచ్ 502A లాంట్‌లాయ్ వద్ద
- ఎన్‌హెచ్ 502 వీనస్ సాడిల్ వద్ద
రహదారి సంఖ్యలు మార్చడానికి ముందు
[మార్చు]జాతీయ రహదారుల సంఖ్యలను మార్చడానికి ముందు ఇది ఢిల్లీ నుండి కోల్‌కతా వరకు హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా వెళ్ళేది.
ఈ మార్గంలో ఫరీదాబాద్, మథుర, ఆగ్రా, కాన్పూర్, అలహాబాదు, వారణాసి, ముఘల్ సరాయ్, ఔరంగాబాద్, ధన్‌బాద్, అసన్‌సోల్, దుర్గాపూర్, మొదలైన చారిత్రక పట్టణాల గుండా సాగేది.
- జాతీయ రహదారి 1 in ఢిల్లీ
- జాతీయ రహదారి 8 in ఢిల్లీ
- జాతీయ రహదారి 10 in ఢిల్లీ
- జాతీయ రహదారి 24 in ఢిల్లీ
- జాతీయ రహదారి 3 in ఆగ్రా
- జాతీయ రహదారి 11 in ఆగ్రా
- జాతీయ రహదారి 93 in ఆగ్రా
- జాతీయ రహదారి 92 in ఇటావా
- జాతీయ రహదారి 91A in ఇటావా
- జాతీయ రహదారి 2A in సికంద్రా
- జాతీయ రహదారి 25 in కాన్పూర్
- జాతీయ రహదారి 86 in కాన్పూర్
- జాతీయ రహదారి 91 in కాన్పూర్
- జాతీయ రహదారి 24B in అలహాబాదు
- జాతీయ రహదారి 27 in అలహాబాదు
- జాతీయ రహదారి 76 in అలహాబాదు
- జాతీయ రహదారి 96 in అలహాబాదు
- జాతీయ రహదారి 7 in వారణాసి
- జాతీయ రహదారి 29 in వారణాసి
- జాతీయ రహదారి 56 in వారణాసి
- జాతీయ రహదారి 97 in సయేద్రజ
- జాతీయ రహదారి 30 in మొహానియా
- జాతీయ రహదారి 98 in ఔరంగాబాద్
- జాతీయ రహదారి 83 in దోభి
- జాతీయ రహదారి 31 in బర్హీ
- జాతీయ రహదారి 33 in బర్హీ
- జాతీయ రహదారి 100 in బగోదర్
- జాతీయ రహదారి 32 in గోవింద్పూర్
- జాతీయ రహదారి 60 in రాణీగంజ్
- జాతీయ రహదారి 6 in కొల్కతా
- జాతీయ రహదారి 34 in కొల్కతా
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 4 May 2019.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 4 May 2019.
- ↑ "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 4 May 2019.