అక్షాంశ రేఖాంశాలు: 16°29′02″N 80°36′14″E / 16.484°N 80.604°E / 16.484; 80.604

తాడేపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°29′02″N 80°36′14″E / 16.484°N 80.604°E / 16.484; 80.604
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంతాడేపల్లి
విస్తీర్ణం
 • మొత్తం80 కి.మీ2 (30 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం99,428
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1002

తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాలోని మండలం. పాక్షికంగా పట్టణ ప్రాంతంగల మండలాల్లో ఇది ఒకటి. పెరుగుతున్న పట్టణీకరణకు తాడేపల్లి మండలం ఒక నమూనా లాంటిది. OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 లో మండల జనాభా 80,887 ఉండేది. ఇందులో 35,418 మంది గ్రామీణ ప్రాంతం లోను, 45,469 మంది పట్టణ ప్రాంతం లోనూ నివసించేవారు. 2011 నాటికి జనాభా 22.92% పెరిగి, 99,428 కి చేరింది. ఇది జిల్లా సగటు పెరుగుదల 9.47% కన్నా చాలా ఎక్కువ. 2001 లో పట్టణ ప్రాంతపు జనాభా 56.21% ఉండగా, 2011 నాటికి అది 70.83 శాతానికి చేరింది. మండలంలో పెరుగుతున్న పట్టణీకరణకు ఇది సూచిక.

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పెనుమాక
  2. కుంచనపల్లి
  3. కొలనుకొండ
  4. ఇప్పటం
  5. గుండిమెడ
  6. చిర్రావూరు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. ఉండవల్లి
  2. నులకపేట
  3. నూతక్కి
  4. పోలకంపాడు
  5. ప్రాతూరు
  6. మెల్లెంపూడి
  7. సీతానగరం
  8. సుందరయ్య నగర్

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]