ధృతరాష్ట్రుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q926150
చి clean up, replaced: ధుర్యోధనుడు → దుర్యోధనుడు using AWB
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[File:The blind king Dhrtarastra listens as the visionary narrator Sanjaya relates the events of the battle between the Kaurava and the Pandava clans.jpg|thumb|కురుపాండవుల యుధ్ధమును గురించి సంజయుడు చెప్పగా వినుచున్న ధృతరాష్టుడు]]

[[ధృతరాష్ట్రుడు]], [[మహాభారతం]]లో [[కౌరవులు|కౌరవులకు]] తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. విచిత్రవీర్యుడి మొదటి భార్యయైన అంబిక కు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన [[గాంధారి]] ని పెళ్ళాడాడు. [[ధుర్యోధనుడు]], మరియు [[దుశ్శాసనుడు]] ఈయనకు మొదటి ఇరువురు పుత్రులు.
'''ధృతరాష్ట్రుడు''', [[మహాభారతం]]లో [[కౌరవులు|కౌరవులకు]] తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. విచిత్రవీర్యుడి మొదటి భార్యయైన అంబిక కు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన [[గాంధారి]] ని పెళ్ళాడాడు. [[దుర్యోధనుడు]], మరియు [[దుశ్శాసనుడు]] ఈయనకు మొదటి ఇరువురు పుత్రులు.
==జననం==
==జననం==
విచిత్ర వీర్యుడు మరణించాక, ఆయన తల్లియైన [[సత్యవతి]] తన మొదటి కొడుకైన [[వ్యాసుడు|వ్యాసుని]] కోసం కబురు పెట్టింది. తల్లి కోరిక మేరకు, వంశాన్ని నిలబెట్టడానికి తన యోగ శక్తితో విచిత్ర వీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగిస్తాడు. వ్యాసుడు [[అంబిక]]ను చూడడానికి వెళ్ళినపుడు, ఆయన తేజాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ఆమెకు ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా జన్మించాడు. దాంతో రెండవ భార్యయైన [[అంబాలిక]] కు జన్మించిన [[పాండురాజు]] హస్తినాపురాన్ని పరిపాలించాడు.

{{మహాభారతం}}

[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]

{{మహాభారతం}}

02:47, 25 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

కురుపాండవుల యుధ్ధమును గురించి సంజయుడు చెప్పగా వినుచున్న ధృతరాష్టుడు

ధృతరాష్ట్రుడు, మహాభారతంలో కౌరవులకు తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. విచిత్రవీర్యుడి మొదటి భార్యయైన అంబిక కు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన గాంధారి ని పెళ్ళాడాడు. దుర్యోధనుడు, మరియు దుశ్శాసనుడు ఈయనకు మొదటి ఇరువురు పుత్రులు.

జననం

విచిత్ర వీర్యుడు మరణించాక, ఆయన తల్లియైన సత్యవతి తన మొదటి కొడుకైన వ్యాసుని కోసం కబురు పెట్టింది. తల్లి కోరిక మేరకు, వంశాన్ని నిలబెట్టడానికి తన యోగ శక్తితో విచిత్ర వీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగిస్తాడు. వ్యాసుడు అంబికను చూడడానికి వెళ్ళినపుడు, ఆయన తేజాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ఆమెకు ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా జన్మించాడు. దాంతో రెండవ భార్యయైన అంబాలిక కు జన్మించిన పాండురాజు హస్తినాపురాన్ని పరిపాలించాడు.