ఎంత మంచివాడవురా!: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 76: | పంక్తి 76: | ||
{{Tracklist |
{{Tracklist |
||
| extra_column = |
| extra_column = గాయకులు |
||
| headline = |
| headline = పాటల జాబితా |
||
| total_length = |
| total_length = |
||
| title1 =ఏమో ఏమో ఏ గుండెలో (రచన: [[రామజోగయ్య శాస్త్రి]]) |
|||
| title1 = Emo Emo Ye Gundello |
|||
| extra1 = [[ |
| extra1 = [[ఎస్.పి. బాలసుబ్రమణ్యం]] |
||
| lyrics1 = [[ |
| lyrics1 = [[రామజోగయ్య శాస్త్రి]] |
||
| length1 = 4:34 |
| length1 = 4:34 |
||
| title2 = అవునో తెలియదు (రచన: [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]) |
|||
| title2 = Avuno Teliyadu |
|||
| extra2 = [[ |
| extra2 = [[శ్రేయ ఘోషాల్]] |
||
| lyrics2 = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] |
|||
| lyrics2 = Sirivennela Seetharama Sastry |
|||
| length2 = 4:42 |
| length2 = 4:42 |
||
| title3 = జాతరో జాతర (రచన: [[శ్రీమణి]]) |
|||
| title3 = Jaataro Jaatara |
|||
| extra3 = [[రాహుల్ సిప్లిగంజ్]], సాహితి చాగంటి |
|||
| extra3 = [[Rahul Sipligunj]], Sahithi Chaganti |
|||
| lyrics3 = |
| lyrics3 = [[శ్రీమణి]] |
||
| length3 = 4:19 |
| length3 = 4:19 |
||
}} |
}} |
18:29, 19 జనవరి 2020 నాటి కూర్పు
ఎంత మంచివాడవురా! | |
---|---|
దర్శకత్వం | సతీష్ వేగేశ్న |
నిర్మాత | సుభాష్ గుప్తా ఉమేష్ గుప్తా |
తారాగణం | కళ్యాణ్ రామ్ మెహ్రీన్ పిర్జాదా |
ఛాయాగ్రహణం | రాజ్ తోట |
కూర్పు | బిక్కిన తమ్మిరాజు |
సంగీతం | గోపి సుందర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2020 జనవరి 15 |
సినిమా నిడివి | 144 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎంత మంచివాడవురా! 2020, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2][3] సతీష్ వేగేశ్న[4][5][6] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు.[7] ఆదిత్యా మ్యూజిక్ పతాకంపై సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గుజరాతీ భాషా చిత్రం ఆక్సిజన్ సినిమాకి రిమేక్ గా రూపొందించబడింది.[8] నమ్మిన బంటు చిత్రంలోని ఎంత మంచివాడవురా పాట పదాలతో ఈ చిత్రంపేరును పెట్టారు.[9]
కథ
నటవర్గం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: సతీష్ వేగేశ్న
- నిర్మాత: సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా
- సంగీతం: గోపి సుందర్
- ఛాయాగ్రహణం: రాజ్ తోట
- కూర్పు: బిక్కిన తమ్మిరాజు
- నిర్మాణ సంస్థ: ఆదిత్యా మ్యూజిక్
నిర్మాణం
అభివృద్ధి
ఈ చిత్రం 2019లో రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ప్రారంభమైంది.[10][11] పురుషోత్తమపట్నం, పెండ్యాల, కొవ్వూరు, కోటిపల్లి వంటి ప్రదేశాలలో సినిమాలోని ఎక్కువభాగం చిత్రీకరణ జరిగింది.[12]
మార్కెటింగ్ - విడుదల
కళ్యాణ్ రామ్ ఇది 17వ చిత్రం కావడంతో అతని పుట్టినరోజున సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించబడింది.[13] 2019, సెప్టెంబరు 21న చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయింది.[14]
పాటలు
ఎంత మంచివాడవురా! | |
---|---|
పాటలు by | |
Released | 2019 అక్టోబరు 9 |
Recorded | 2019 |
Genre | సినిమా పాటలు |
Language | తెలుగు |
Label | ఆదిత్యా మ్యూజిక్ |
ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. 2019, అక్టోబరు 9న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఏమో ఏమో ఏ గుండెలో (రచన: రామజోగయ్య శాస్త్రి)" | ఎస్.పి. బాలసుబ్రమణ్యం | 4:34 |
2. | "అవునో తెలియదు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | శ్రేయ ఘోషాల్ | 4:42 |
3. | "జాతరో జాతర (రచన: శ్రీమణి)" | రాహుల్ సిప్లిగంజ్, సాహితి చాగంటి | 4:19 |
మూలాలు
- ↑ "Censor Certificate: Entha Manchivaadavuraa". 123Telugu.com.
- ↑ "Entha Manchivadavura on Jan 15". AndhraBoxOffice.com.
- ↑ "Kalyan Ram's Entha Manchivaadavuraa seals its release date". 123Telugu.com.
- ↑ "Jaataro Jaatara from Entha Manchivaadavuraa: Mass folk number shot on the countryside - Times of India". The Times of India. India: The Times of India. Retrieved 19 January 2020.
- ↑ Adivi, Sashidhar (23 December 2019). "A family drama amid big-tickets". Deccan Chronicle. India: Deccan Chronicle. Retrieved 19 January 2020.
- ↑ Vyas (28 December 2019). "Mass song from 'Entha Manchivaadavuraa' out". www.thehansindia.com. India: The Hans India. Retrieved 19 January 2020.
- ↑ "Kalyan Ram Locks His Next For Sankranthi!". iQlikMovies.com.
- ↑ "Interesting update on NKR's Entha Manchivadavuraa". 123Telugu.com.
- ↑ "Interesting title launch for NKR17 on Kalyan Ram's b'day". 123Telugu.com.
- ↑ "Kalyan Ram gets in Action mode". Tollywood.net.
- ↑ "Kalyan Ram Entha Manchivaadavuraa shooting update". Gossiper.uk.
- ↑ "Kalyan Ram plays 'do-gooder'". The Hans India.
- ↑ "Entha Manchivaadavuraa Title Logo Teaser: Sweet N Simple!". Tupaki.com.
- ↑ "'Entha Manchivaadavuraa' FL: Kalyanram in serious mood!". Gulte.com.