Coordinates: 16°36′00″N 81°23′00″E / 16.6000°N 81.3833°E / 16.6000; 81.3833

ఆకివీడు మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసం విస్తరణ
పంక్తి 9: పంక్తి 9:
| longEW = E
| longEW = E
|mandal_map=WestGodavari mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఆకివీడు|villages=15|area_total=|population_total=74766|population_male=37601|population_female=37165|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=78.94|literacy_male=83.31|literacy_female=74.53|pincode = 534235}}

'''[[ఆకివీడు]] మండలం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన మండలం.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటము}}ప్రధాన కార్యాలయం అకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన [[నిడమర్రు మండలం|నిడమర్రు]] మండలం, దక్షిణాన [[కృష్ణా జిల్లా]], ఉత్తరాన [[తణుకు మండలం|తణుకు]], [[ఉండి మండలం|ఉండి]] మండాలు, తూర్పున [[కాళ్ళ మండలం|కాళ్ల మండలం]] ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/info%20on%20districts/WestGodavari.html|title=Mandals in West Godavari district|publisher=aponline.gov.in|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20150429220632/http://www.aponline.gov.in/quick%20links/apfactfile/info%20on%20districts/westgodavari.html|archivedate=29 April 2015|accessdate=2 November 2017}}</ref>అకివీడు మండలం నరసాపురం లోక‌సభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది నరసాపురం రెవెన్యూ విభాగంలో పదహారు మండలాల్లో ఇది ఒకటి.
'''[[ఆకివీడు]] మండలం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన మండలం.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటము}}

==మండల జనాభా==
==మండల జనాభా==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%
2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%

==మండలంలోని గ్రామాలు==
== మండలంలోని గ్రామాలు ==

=== రెవెన్యూ గ్రామాలు ===
=== రెవెన్యూ గ్రామాలు ===

11:57, 7 జూన్ 2020 నాటి కూర్పు

ఆకివీడు
—  మండలం  —
పశ్చిమ గోదావరి పటంలో ఆకివీడు మండలం స్థానం
పశ్చిమ గోదావరి పటంలో ఆకివీడు మండలం స్థానం
పశ్చిమ గోదావరి పటంలో ఆకివీడు మండలం స్థానం
ఆకివీడు is located in Andhra Pradesh
ఆకివీడు
ఆకివీడు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఆకివీడు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°36′00″N 81°23′00″E / 16.6000°N 81.3833°E / 16.6000; 81.3833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రం ఆకివీడు
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 74,766
 - పురుషులు 37,601
 - స్త్రీలు 37,165
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.94%
 - పురుషులు 83.31%
 - స్త్రీలు 74.53%
పిన్‌కోడ్ 534235

ఆకివీడు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటముప్రధాన కార్యాలయం అకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన నిడమర్రు మండలం, దక్షిణాన కృష్ణా జిల్లా, ఉత్తరాన తణుకు, ఉండి మండాలు, తూర్పున కాళ్ల మండలం ఉన్నాయి.[1]అకివీడు మండలం నరసాపురం లోక‌సభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది నరసాపురం రెవెన్యూ విభాగంలో పదహారు మండలాల్లో ఇది ఒకటి.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అజ్జమూరు
  2. అప్పారావుపేట (ఆకివీడు)
  3. అయిభీమవరం
  4. ఆకివీడు
  5. కుప్పనపూడి
  6. కొల్లేరు (నిర్జన గ్రామం)
  7. కోళ్ళపఱ్ఱు
  8. గుమ్ములూరు
  9. చినకాపవరం
  10. చెరుకుమిల్లి
  11. తరటావ
  12. దుంపగడప
  13. ధర్మాపురం
  14. పెదకాపవరం
  15. మాదివాడ
  16. సిద్దాపురం

మూలాలు

  1. "Mandals in West Godavari district". aponline.gov.in. Archived from the original on 29 April 2015. Retrieved 2 November 2017.

వెలుపలి లంకెలు