బాంద్రా (ముంబై)
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
?బాంద్రా ముంబై • మహారాష్ట్ర • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 19°03′19″N 72°49′53″E / 19.0553°N 72.8314°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | Mumbai Suburban జిల్లా |
లోక్‌సభ నియోజకవర్గం | Mumbai North West |
శాసనసభ నియోజకవర్గం | బాంద్రా |
జోను | 3 |
వార్డు | H west |
కోడులు • పిన్‌కోడ్ |
• 400 050 |
బాంద్రా (ఆంగ్లం: Bandra) (మరాఠీ భాష वांद्रे, వాంద్రే ) ముంబైకి చెందిన ఒక ఉప-నగర ప్రాంతం. ఇచ్చట గల రెక్లమేషన్ ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో బాలీవుడ్కు చెందిన అనేక నటులు, నటీమణుల నివాసాలు గలవు.
పాఠశాలలు, కాలేజీలు
[మార్చు]- IES' న్యూ ఇంగ్లీష్ స్కూల్
- ఆర్య విద్యా మందిర్.
- బాంద్రా ఉర్దూ ఉన్నత పాఠశాల
- B. A. F. పెటిట్ బాలికల ఉన్నత పాఠశాల.
- ఫాదర్ ఆగ్నెల్ ఉన్నత పాఠశాల, కాలేజి
- లర్నర్స్ అకాడెమీ
- మహాత్మాగాంధీ విద్యామందిర్
- R. D. నేషనల్ కాలేజి.
- థాడోమల్ సహానీ ఇంజనీరింగ్ కాలేజి.
- రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్.
జియో లింకులు
[మార్చు]Ideally geo links should be integrated into the main article
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో బాంద్రా (ముంబై)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.