Jump to content

ముక్త్‌సర్ జిల్లా

వికీపీడియా నుండి
ముక్త్‌సర్ జిల్లా
ਜ਼ਿਲ੍ਹਾ ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ
శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లా
జిల్లా
గురుద్వారా మెడికల్ ఓనర్
గురుద్వారా మెడికల్ ఓనర్
దేశం India
రాష్ట్రంపంజాబ్
జిల్లాశ్రీ ముక్త్‌సర్ సాహిబ్
ముఖ్య పట్టణంశ్రీ ముక్త్‌సర్ సాహిబ్
తాలూకాలుశ్రీ ముక్త్‌సర్ సాహిబ్
విస్తీర్ణం
 • Total2,615 కి.మీ2 (1,010 చ. మై)
Elevation
184 మీ (604 అ.)
జనాభా
 (2011)
 • Total9,02,702
 • జనసాంద్రత348/కి.మీ2 (900/చ. మై.)
భాషలు
 • అధికారికగుర్ముఖి
 • ప్రాంతీయపంజాబీ
 • ఇతరఇంగ్లీషు, ఉర్దూ, హిందీ
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
152026
టెలిఫోన్ కోడ్01633
Vehicle registrationPB 30
లింగ నిష్పత్తి1000/891 /
అక్షరాస్యత69%

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లా (పంజాబీ:ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం. ముందు శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాగా ఉండి తరువాత ముక్త్‌సర్ గా నామాంతరం చెందింది.[1] జిల్లాలో మాలౌట్ వంటి ఇతర పట్టణాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

10వ సిఖ్ గురువు " గురు గోబింద్ సింగ్ " యుద్ధభూమి నగరంలో ఉంది. 1705లో మొగలులకు సిఖ్ఖులకు మద్యజరిగిన జరిగిన " ముక్త్‌సర్ యుద్ధం" నికి ముక్త్‌సర్ నగరంలోని " గురుద్వారా తిబ్బి సాహిబ్ " వద్ద జరిగింది.

  • దర్బార్ సాహిబ్, షాహీది గురుద్వారా, తిబ్బి సాహిబ్ వంటి చారిత్రిక గురుద్వారాలు ఉన్నాయి.
  • శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ నగరంలో ప్రతిసంవత్సరం జనవరి మాసంలో " మేలా మాఘీ " అనే బృహత్తర ఉత్సవం (సంత) జరుగుతుంది.ఇది స్వాతంత్ర్య సమరయోధుల ఙాపకార్ధం నిర్వహించబడుతుంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 902,702,[2]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 464వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 348
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.1%.
స్త్రీ పురుష నిష్పత్తి. 895:1000
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.8%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో సిధు బ్రార్, సంధు, సెకన్, బట్టర్, గిల్, మాన్ ( క్లాన్), భుల్లర్, ఔలఖ్, ధలివ, ధిలాన్‌ ప్రాంతాలలో జాట్ ప్రజలు అధికంగా జీవిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. Prabhjot Singh (31 January 2010). "Muktsar is now Sri Muktsar Sahib". The Tribune, Chandigarh. Retrieved 23 January 2012.
  2. 2.0 2.1 2.2 "District Census 2011". www.census2011.co.in. 2011. Retrieved 22 January 2012.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Fiji 883,125 July 2011 est.
  4. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934

వెలుపలి లింకులు

[మార్చు]