Jump to content

యస్. రాయవరం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°27′29″N 82°48′14″E / 17.458°N 82.804°E / 17.458; 82.804
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°27′29″N 82°48′14″E / 17.458°N 82.804°E / 17.458; 82.804
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంయస్. రాయవరం
విస్తీర్ణం
 • మొత్తం166 కి.మీ2 (64 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం74,101
 • జనసాంద్రత450/కి.మీ2 (1,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1037

ఎస్.రాయవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన మండలం. దీని పూర్తిపేరు సర్వసిద్ధి రాయవరం మండలం. యస్. రాయవరం ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 74,101 మంది కాగా,వారిలో పురుషులు 36,384మంది ఉండగా, స్త్రీలు 37,717 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పెట్టుగొల్లపల్లి
  2. చినగుమ్ములూరు
  3. దార్లపూడి
  4. భీమవరం
  5. పెనుగోల్లు
  6. ధర్మవరం అగ్రహారం
  7. యస్.రాయవరం
  8. పేటసూదిపురం
  9. వేమగిరి
  10. జంగులూరువేలంపాలెం
  11. సర్వసిద్ది
  12. వాకపాడు
  13. ఉప్పరపల్లి
  14. కర్రివానిపాలెం
  15. లింగరాజుపాలెం
  16. వొమ్మవరం
  17. పెదగుమ్ములూరు
  18. తిమ్మాపురం
  19. కొరుప్రోలు
  20. గుడివాడ
  21. పెద ఉప్పలం
  22. చిన ఉప్పలం

కుగ్రామాలు

[మార్చు]
  • గుర్రాజుపేట

మండలంలోని ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]