Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2015

వికీపీడియా నుండి

2015 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
{{{caption}}}

వెంకన్న బాబు దేవాలయం, యానాం.

ఫోటో సౌజన్యం: వాడుకరి:రాజు
02వ వారం
ధోలవీర వద్ద సింధూ నాగరికత వెల్లివిరిసిన ప్రదేశం, కచ్, గుజరాత్

ధోలవీర వద్ద సింధూ నాగరికత వెల్లివిరిసిన ప్రదేశం, కచ్, గుజరాత్

ఫోటో సౌజన్యం: Rama's Arrow
03వ వారం
శుభకార్యాలకి వడ్డించబడే శాఖాహార భోజనం

శుభకార్యాలకి వడ్డించబడే శాఖాహార భోజనం

ఫోటో సౌజన్యం: PriyaBooks
04వ వారం
జాతీయ రహదారి-221, భద్రాచలం వద్ద గోదావరి నది పైన వంతెన, aandrapradesh రాష్ట్రం

జాతీయ రహదారి-221, భద్రాచలం వద్ద గోదావరి నది పైన వంతెన, తెలంగాణ రాష్ట్రం

ఫోటో సౌజన్యం: వివేక్ రాచూరి
05వ వారం
కుడంకుళం అణువిద్యుత్కేంద్రం, తమిళ నాడు

కుడంకుళం అణువిద్యుత్కేంద్రం, తమిళనాడు రాష్ట్రం

ఫోటో సౌజన్యం: Petr Pavlicek/IAEA
06వ వారం
భీమునిపట్నం వద్ద గోస్తని నదిలో సూర్యస్తమయ సమయం.

భీమునిపట్నం వద్ద గోస్తని నదిలో సూర్యస్తమయ సమయంలో ఒక పడవ.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
07వ వారం
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్ రైల్వేస్టేషన్

మహబూబ్ నగర్ జిల్లా లోని గద్వాల నుండి కర్ణాటక లోని రాయచూరుకు వెళ్ళు మార్గంలో గద్వాలకు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రోడ్ రైల్వేస్టేషన్ వస్తుంది.

ఫోటో సౌజన్యం: Naidugari Jayanna
08వ వారం
తిరుమలలో మ్యూజియం

తిరుమలలో మ్యూజియం, తిరుమల కొండలు, తిరుపతి.

ఫోటో సౌజన్యం: Raji.srinivas
09వ వారం
కోహిమా జిల్లా ముఖద్వారం, నాగాలాండ్ రాష్ట్రం

కోహిమా జిల్లా ముఖద్వారం, నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జిల్లాలలో కోహిమా జిల్లా ఒకటి

ఫోటో సౌజన్యం: Jackpluto
10వ వారం
కంప్యూటర్ల పాత కీ బోర్డులు, ఈ-వేస్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారి స్థాయిలో పర్యావరణం దెబ్బతీంటుంది.

కంప్యూటర్ల పాత కీ బోర్డులు, ఈ-వేస్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పర్యావరణం దెబ్బతింటుంది

ఫోటో సౌజన్యం: Zinneke
11వ వారం
శ్రీశైలం వద్ద, అక్కమహాదేవి గుహలు

శ్రీశైలం వద్ద, అక్కమహాదేవి గుహలు

ఫోటో సౌజన్యం: వాడుకరి:రహ్మానుద్దీన్
12వ వారం
పొలం పనులలో కాడి మోస్తున్న ఎద్దులు

పొలం పనులలో కాడి మోస్తున్న ఎద్దులు. మంత్రాలయం, కర్నూలు జిల్లా

ఫోటో సౌజన్యం: Ananth BS
13వ వారం
మిథిలాపురి వుడా కాలనిలోని వేంకటేశ్వర ఆలయంలో శ్రీ రాముని విగ్రహం, విశాఖపట్నం

మిథిలాపురి వుడా కాలనిలోని వేంకటేశ్వర ఆలయంలో శ్రీ రాముని విగ్రహం, విశాఖపట్నం

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
14వ వారం
జైన మత ప్రతీక చిహ్నం.

రాతిలో తొలచబడిన జైన మత ప్రతీక చిహ్నం. ఖందగిరి గుహలు, భువనేశ్వర్, ఒడిష

ఫోటో సౌజన్యం: Steve Browne & John Verkleir
15వ వారం
శారదా నది పై రైలు వంతెన, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా

శారదా నది పై రైలు వంతెన, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా

ఫోటో సౌజన్యం: Gautam Sanka
16వ వారం
ఏడుపాయల దుర్గా భవానీ గుడి. మెదక్ నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఏడుపాయల దుర్గా భవానీ గుడి. మెదక్ నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫోటో సౌజన్యం: Msurender
17వ వారం
కాశ్మీరు శాలువా తయారీ చిత్రపటం. భారతదేశంలో కాశ్మీర్ శాలువాలకు పెట్టింది పేరు.

1867లో గీసిన కాశ్మీరు శాలువా తయారీ చిత్రపటం.
భారతదేశంలో కాశ్మీర్ శాలువాలకు పెట్టింది పేరు.

ఫోటో సౌజన్యం: William Simpson
18వ వారం
హైదరాబాదులో ఇంటి ముందు టైల్సు వేస్తున్న ఒక భవన నిర్మాణ కార్మికుడు.

హైదరాబాదులో ఒక ఇంటి ముందు టైల్సు వేస్తున్న ఒక భవన నిర్మాణ కార్మికుడు.
మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
19వ వారం
ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము

ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువులు బయల్పడిన ప్రదేశముల పటము

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
20వ వారం
బంగాళాఖాతం వద్ద సూర్యోదయం, విశాఖపట్నం

విశాఖపట్నం రామకృష్ణా మిషన్ బీచ్ లో బంగాళాఖాతం వద్ద సూర్యోదయం

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
21వ వారం
క్రీశ 1వ శతాబ్దంలో శాతవాహనులచే నిర్మింపబడిన "రామగిరి కోట" 16వ శతాబ్ధం వరకు వివిధ రాజ్యాలలొ భాగముగా ఉన్నది. కరీంనగర్ జిల్లా , తెలంగాణ.

క్రీశ 1వ శతాబ్దంలో శాతవాహనులచే నిర్మింపబడిన "రామగిరి కోట" 16వ శతాబ్ధం వరకు వివిధ రాజ్యాలలొ భాగముగా ఉన్నది. కరీంనగర్ జిల్లా , తెలంగాణ.

ఫోటో సౌజన్యం: Urssiva
22వ వారం
లొల్ల గ్రామ పంచాయితీ కార్యాలయం

తూర్పుగోదావరి జిల్లా లొల్ల గ్రామ పంచాయితీ కార్యాలయం

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
23వ వారం
24వ వారం
శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం

శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానం యొక్క ఆవరణ గోడ

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
25వ వారం
26వ వారం
లొల్ల లాకులు

తూర్పుగోదావరి జిల్లా లొల్ల లాకుల ద్వారా 4 ప్రధాన కాలువలు కోనసీమకు పయనిస్తాయి. ఇక్కడ సౌందర్యం వలన చాలా సినిమాలు చిత్రీకణ జరుపుకుంటుంటాయి.

ఫోటో సౌజన్యం: Urssiva
27వ వారం
విజయనగరం మహారాజసంస్కృతకళాశాల

విజయనగరం మహారాజ సంస్కృత కళాశాల

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
28వ వారం
కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ

ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ భవనం ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడినది. ఇది మొదట మద్రాస్‌లో ప్రారంభించబడి తరువాత పిఠాపురం రాజావారి కృషి వలన కాకినాడకు తరలించబడినది

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
29వ వారం
పెనుమంచిలి గ్రామంలో కల జైన దేవాలయం

పెనుమంచిలి గ్రామంలో కల జైన దేవాలయం

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
30వ వారం
జీడిపళ్ళు

జీడిపళ్ళు

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
31వ వారం
ముంజికాయలు లేదా ముంజెలు అనబడే తాడిచెట్టు యొక్క పళ్ళు

ముంజికాయలు లేదా ముంజెలు అనబడే తాడిచెట్టు యొక్క పళ్ళు

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
32వ వారం
రాతిలో తొలచబడిన బౌద్ధ స్తూపాలు, లింగాలకొండ, శంకరం, అనకాపల్లి

రాతిలో తొలచబడిన బౌద్ధ స్తూపాలు, లింగాలకొండ, శంకరం, అనకాపల్లి

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
33వ వారం
ఆనందీబాయి జోషి

ఆనందీబాయి జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే, అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది.

ఫోటో సౌజన్యం: MGA73bot2
34వ వారం
సారల వంకాయలు.JPG

వంకాయ లలో ఒక రకమైన చారలు కలిగిన వంగడం

ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు
35వ వారం
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి.

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.

ఫోటో సౌజన్యం: వాడుకరి:రహ్మానుద్దీన్
36వ వారం
గోదావరి మాత

గోదావరి మాత విగ్రహం - రాజమండ్రి వద్ద

ఫోటో సౌజన్యం: చావా కిరణ్
37వ వారం
విశాఖపట్నం నగరంలోని మధురవాడలో శిల్పారామం జాతర

విశాఖపట్నం నగరంలోని మధురవాడలో శిల్పారామం జాతర

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
38వ వారం
నాయని కృష్ణకుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి, బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి, ఆమె తెలుగుసాహిత్యానికి చేసిన మేలు అద్వితీయం

నాయని కృష్ణకుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి, బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి, ఆమె తెలుగుసాహిత్యానికి చేసిన మేలు అద్వితీయం

ఫోటో సౌజన్యం: అరుణ కోకా
39వ వారం
నిజామాబాద్ నగరం గురుద్వార, తెలంగాణ

నిజామాబాద్ నగరం లోని గురుద్వార, తెలంగాణ

ఫోటో సౌజన్యం: Bhanugmurthy
40వ వారం
1940లలో సేవాగ్రాం ఆశ్రమంలో ఫోనులో మాట్లడుతున్న మహాత్మా గాంధీ చిత్రపటం.

1940లలో సేవాగ్రాం ఆశ్రమంలో ఫోనులో మాట్లడుతున్న మహాత్మా గాంధీ చిత్రపటం.

ఫోటో సౌజన్యం: Unknown
41వ వారం
పచ్చని చెట్ల మధ్యన ఉన్న సరిపల్లి గ్రామము, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా

పచ్చని చెట్ల మధ్యన ఉన్న సరిపల్లి గ్రామము. ఇది చంపావతి నది వొడ్డున ఒక పురాతన గ్రామము, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
42వ వారం
హైదరాబాదు లోని అమ్ముగూడ రైలు స్టేషన్ వద్ద (బొధన్ - మహబూబ్ నగర్) ప్యాసింజర్ రైలు బండిని తీసుకొస్తున్న ఒక బాల్డీ డబ్ల్యుడిఎమ్-3ఎ లోకో 14013 డీజలు ఇంజను

హైదరాబాదు లోని అమ్ముగూడ రైలు స్టేషన్ వద్ద (బొధన్ - మహబూబ్ నగర్) ప్యాసింజర్ రైలు బండిని తీసుకొస్తున్న ఒక బాల్డీ డబ్ల్యుడిఎమ్-3ఎ లోకో 14013 డీజలు ఇంజను

ఫోటో సౌజన్యం: ఎన్.ఆదిత్యమాధవ్
43వ వారం
వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణం లోని ఒక చిత్రం

వరంగల్ నగరంలో భద్రకాళి దేవాలయ ప్రాంగణం లోని ఒక చిత్రం

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
44వ వారం
మధ్య ప్రదేశ్ లోని భింబెటిక గుహలలోని ఆదిమానవులు గీసిన చిత్రాలు

మధ్య ప్రదేశ్ లోని భింబెటిక గుహలలోని ఆదిమానవులు గీసిన చిత్రాలు

ఫోటో సౌజన్యం: Bernard Gagnon
45వ వారం
తెలంగాణలోని ఖమ్మం జిల్లా వెంకటాపూరం వద్ద బోగత జలపాతం

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వెంకటాపూరం వద్ద "బోగత జలపాతం"

ఫోటో సౌజన్యం: Telangana forest Department
46వ వారం
పశ్చిమ గోదావరి జిల్లా రంగాపురం ఖండ్రిక గ్రామం వద్ద పాడిపశువులు

పశ్చిమ గోదావరి జిల్లా రంగాపురం ఖండ్రిక గ్రామం వద్ద పాడిపశువులు

ఫోటో సౌజన్యం: Redaloes
47వ వారం
భద్రాచలంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో విశాఖపట్నంకు చెందిన నృత్య కళాకారిణి "సాహితి రవళి"

భద్రాచలంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో విశాఖపట్నంకు చెందిన నృత్య కళాకారిణి "సాహితి రవళి"

ఫోటో సౌజన్యం: వివేక్ రాచూరి
48వ వారం
1903 నాటి హైదరాబాద్, బీరర్, భస్తర్ సంస్థానాల భౌగోలిక పటం

1903 నాటి హైదరాబాద్, బీరర్, భస్తర్ సంస్థానాల భౌగోలిక పటం (ఇందులో గోదావరి, కృష్ణా నదుల వెంబడి కాలువలను కూడా చిత్రించారు)

ఫోటో సౌజన్యం: Tom Radulovich
49వ వారం
"NTPC సింహాద్రి" బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం, పరవాడ, విశాఖ జిల్లా

విశాఖ జిల్లా లోని పరవాడ వద్ద ఉన్న "NTPC సింహాద్రి" బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
50వ వారం
కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తుటారు.

కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తుటారు.కర్ణాటక రాష్ట్రం,దక్షిణ కన్నడ జిల్లా.

ఫోటో సౌజన్యం: Sarvagnya
51వ వారం
కొల్లాం(కేరళ) వద్ద రహదారి నిర్మాణంలో వాడే పాతకాలపు రోడ్ రోలర్

కొల్లాం(కేరళ రాష్ట్రం) వద్ద రహదారి నిర్మాణంలో వాడే పాతకాలపు రోడ్ రోలర్

ఫోటో సౌజన్యం: Suniltg
52వ వారం
పశ్చిమ కనుమలలోని "మున్నార్" (కేరళ రాష్ట్రం) వద్ద ఏనుగులు

పశ్చిమ కనుమలలోని "మున్నార్" (కేరళ రాష్ట్రం) వద్ద ఏనుగులు

ఫోటో సౌజన్యం: Aruna
53వ వారం
ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. రంగు రంగుల పెన్సిల్స్ అందంగా అమర్చబడిన ఒక చిత్రం.

ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. రంగు రంగుల పెన్సిల్స్ అందంగా అమర్చబడిన ఒక చిత్రం.

ఫోటో సౌజన్యం: MichaelMaggs