తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేసిన రచనల జాబితా ఇది. నవలలు, పద్యకావ్యాలు, విమర్శలు, మొదలైన ప్రక్రియల్లో ఆయన చేసిన రచనలు ఈ జాబితాలో ఉన్నాయి:
ఆంధ్రపౌరుషము
ఆంధ్రప్రశస్తి
ఋతు సంహారము
కేదారగౌళ (ఖండకావ్యము)
గిరికుమారుని ప్రేమగీతాలు
గోపాలోదాహరణము
గోపికాగీతలు
గోలోకవాసి
ఝాన్సీరాణి
దమయంతీస్వయంవరం
దేవీ త్రిశతి (సంస్కృతం)
ధర్మపత్ని
నా రాముడు
ప్రద్యుమ్నోదయము
భ్రమరగీతలు
భ్రష్టయోగి (ఖండకావ్యము)
మాస్వామి
రురుచరిత్రము
వరలక్ష్మీ త్రిశతి
విశ్వనాథ పంచశతి
అంతా నాటకమే
అనార్కలీ
అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
అశోకవనము
కావ్యవేద హరిశ్చంద్ర
గుప్తపాశుపతము
గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
తల్లిలేని పిల్ల
త్రిశూలము
ధన్యకైలాసము
నర్తనశాల
నాటికల సంపుటి (16 నాటికలు)
ప్రవాహం
లోపల - బయట
వేనరాజు
శివాజి - రోషనార
అల్లసానివారి అల్లిక జిగిబిగి
ఒకనాడు నాచన సోమన్న
కల్పవృక్ష రహస్యములు
కావ్య పరీమళము
కావ్యానందము
నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
నీతిగీత
విశ్వనాథ సాహిత్యోపన్యాసములు
శాకుంతలము యొక్క అభిజ్ఞానత
సాహితీ మీమాంస.
సాహిత్య సురభి
సీతాయాశ్చరితమ్ మహత్
చిన్న కథలు
పాము పాట
యతిగీతము
విశ్వనాథ శారద (3 భాగాలు)
What is Ramayana to me