అంతరాత్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతరాత్మ
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: విశ్వనాథ పావనిశాస్త్రి
విడుదల: 1921
ఆంగ్ల ప్రచురణ: 2006, 2013

అంతరాత్మ నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.

రచనా నేపథ్యం

[మార్చు]

అంతరాత్మ నవల రచనా కాలం 1921గా గ్రంథకర్త కుమారుడు, విశ్వనాథ సాహిత్య సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చేప్తూండగా ఆయన పెద్దతమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు లిపిబద్ధం చేశారు. ఇది వారి మొట్టమొదటి నవల.. 1921లో ఆనాటి ప్రముఖ సాహిత్యమాసపత్రిక శారదలో ధారావాహికగా ప్రచురణ పొందింది. చతుర్థ ముద్రణ 2006లో, పంచమ ముద్రణ 2013లో జరిగింది..[1]

మూలాలు

[మార్చు]
  1. నవల (2013 ముద్రణ)లో "ఒక్కమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్.
"https://te.wikipedia.org/w/index.php?title=అంతరాత్మ&oldid=3718860" నుండి వెలికితీశారు