నీలపెండ్లి
స్వరూపం
నీలపెండ్లి | |
కృతికర్త: | విశ్వనాథ సత్యనారాయణ |
---|---|
సంపాదకులు: | విశ్వనాథ పావని శాస్త్రి |
ముద్రణల సంఖ్య: | 3 (2013 వరకు) |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | తెలుగు సాహిత్యం |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | విశ్వనాథ పావనిశాస్త్రి |
విడుదల: | 1962 |
ఆంగ్ల ప్రచురణ: | 1963, 2006, 2013 |
నీలపెండ్లి నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.
రచనా నేపథ్యం
[మార్చు]నీలపెండ్లి నవల రచనా కాలం 1962గా కుమారుడు గ్రంథకర్త, విశ్వనాథ సాహిత్య సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావని శాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చేప్తూండగా జువ్వాడి గౌతమరావు లిపిబద్ధం చేశారు. ఈ నవల ప్రథమ ముద్రణ 1963లో కరీంనగర్ లోని చింతల నరహింహులు అండ్ సన్స్ సంస్థ ప్రచురించింది. ద్వితీయ ముద్రణ 2006లో, తృతీయముద్రణ 2013లో జరిగింది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ నీలపెండ్లి నవల (2013 ముద్రణ)లో "ఒక్కమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్.