అక్షాంశ రేఖాంశాలు: 14°27′00″N 76°58′59″E / 14.45°N 76.983°E / 14.45; 76.983

శెట్టూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°27′00″N 76°58′59″E / 14.45°N 76.983°E / 14.45; 76.983
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంశెట్టూరు
విస్తీర్ణం
 • మొత్తం310 కి.మీ2 (120 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం43,172
 • జనసాంద్రత140/కి.మీ2 (360/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి966


శెట్టూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. శెట్టూరు ఈ మండలానికి కేంద్రం. కర్ణాటక సరిహద్దులో ఉన్న మండలంలో 10 గ్రామాలున్నాయి. వీటిలో ఒకటి నిర్జన గ్రామం. మండలానికి తూర్పున కళ్యాణదుర్గం, ఉత్తరాన బ్రహ్మసముద్రం, పశ్చిమాన కర్ణాటక, దక్షిణాన కుందుర్పి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. శెట్టూరు
  2. అడివిగొల్లపల్లి
  3. యాటకల్లు
  4. బొచ్చుపల్లి
  5. అయ్యగార్లపల్లి
  6. ములకలేడు
  7. చింతర్లపల్లి
  8. కైరేవు
  9. లక్ష్మంపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 లో 38,281 ఉన్న జనాభా 2011 నాటికి 12.78% పెరిగి 43,172 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 12.1% పెరిగింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.