Jump to content

సంగీత (రసిక)

వికీపీడియా నుండి
సంగీత
జననం
రసిక

చెన్నై, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లురసిక
వృత్తినటి/నృత్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు1998–ప్రస్తుతం
జీవిత భాగస్వామిక్రిష్
(2009–ప్రస్తుతం)

సంగీత తమిళ సినిమా నటి. ఈమె అసలు పేరు రసిక. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది[1][2].

జీవిత విశేషాలు

[మార్చు]

సంగీత చెన్నైలో జన్మించింది.[3] ఆమె తల్లిదండ్రులు భానుమూర్తి, అరవింద్. ఆమె తాతగారు కె.ఆర్.బాలన్ ఒక సినిమా నిర్మాత. ఆయన 20కి పైగా తమిళ సినిమాలను నిర్మించారు. ఆమె తండ్రి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు.[4] ఆమెకు ఇద్దరు సోదరులు.[3] ఆమె పాఠశాలలో చదివేటప్పుడే భరతనాట్యాన్ని అభ్యసించారు.[5] ఆమె సెయింట్ జాన్ పాఠశాలలో చదివారు.

తెలుగు సినిమాల జాబితా

[మార్చు]
  1. ఆశలసందడి (1993)
  2. డబుల్స్ (2001)
  3. నవ్వుతూ బతకాలిరా (2001)
  4. మా ఆయన సుందరయ్య (2001)
  5. ఖడ్గం (2002)
  6. ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
  7. పెళ్ళాం ఊరెళితే (2003)
  8. ఆయుధం (2003)
  9. ఓరి నీ ప్రేమ బంగారం కానూ (2003)
  10. నేను పెళ్ళికి రెడీ (2003)
  11. టైగర్ హరిశ్చంద్రప్రసాద్ (2003)
  12. మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
  13. అదిరిందయ్యా చంద్రం (2005)
  14. కారా మజాకా (2010)
  15. సరిలేరు నీకెవ్వరు (2020)
  16. తెలంగాణ దేవుడు (2021)
  17. మసూద (2022)

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్". Archived from the original on 2017-03-19. Retrieved 2016-01-18.
  2. "Telugu Film Actress Sangeetha Biography, Actress Sangeetha thottumkal Profile. | Telugu Movie Talkies | Upcoming Telugu Movies | Telugu Movie News | Telugu Movie Reviews | Tollywood Cinema News". Telugu Movie Talkies. Archived from the original on 2012-09-01. Retrieved 2012-08-05.
  3. 3.0 3.1 Sangeetha Archived 2011-07-20 at the Wayback Machine. Interview at totaltollywood.com
  4. "AllIndianSite.com Tollywood - It's All About Sangeetha". Tollywood.allindiansite.com. Archived from the original on 2012-07-26. Retrieved 2012-08-05.
  5. "Tamil Nadu / Chennai News : Actor Sangeetha content with her success". The Hindu. 2006-08-03. Archived from the original on 2007-07-07. Retrieved 2012-08-05.
  6. Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.

బయటి లింకులు

[మార్చు]