జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం
(జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జె ఎన్ టి యు అనగా Jawaharlal Nehru Technological University (J.N.T.U), తెలంగాణ రాజధాని హైదరాబాదులో గల ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభచే దేశంలో మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా 1972 అక్టోబర్ నెల 2వ తేదీన స్థాపించబడింది. తరువాత ఆగస్టు 18 నాటి 2008 ఆంధ్రప్రదేశ్ శాసనసభ 31 చట్టం మేరకు సెప్టెంబరు 2008 లో నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పునర్వ్యవస్థీకరించబడింది.
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపూర్
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడ
- జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
- కట్టా నర్సింహారెడ్డి - 21మే 2021 నుండి ప్రస్తుతం[1]
ఇతర వివరాలు[మార్చు]
ఇక్కడికి సమీపంలో మెట్రో స్టేషను ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ Prabha News (23 May 2021). "తెలంగాణలో యూనివర్సిటీలకు కొత్త వీసీలు". Prabha News. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
బయటి లింకులు[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో Jawaharlal Nehru Technological University, Hyderabadకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ Archived 2021-04-11 at the Wayback Machine
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం,కాకివాడ Archived 2021-02-26 at the Wayback Machine
- జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం , హైదరాబాదు
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం