వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/2020 ఆగస్టు 25 నాటికి ఎన్వికీ లింకున్న సినిమా మొలకలు
Jump to navigation
Jump to search
సినిమా మొలక వర్గంలో దాదాపు వెయ్యి పేజీల దాకా విస్తరించేసాం. వీటిలో చాలావరకు ఎన్వికీ లింకులున్నందు వలన వీటిని త్వరత్వరగా విస్తరించ గలిగాం. అలా ఎన్వికీ లింకులున్న పేజీలు బాగా తగ్గిపోయి ఇక 280- పేజీలే మిగిలాయి. అవేంటో వెతుక్కునే పని లేకుండా ప్రాజెక్టు సభ్యులందరికీ ఉపయోగపడేలా ఈ జాబితా తయారుచేసాం. కింది పేజిలన్నిటికీ ఎన్వికీ లింకులున్నై. ఇక వీటిని విస్తరించుకుంటూ పోవడమే. మనలో మనకు దిద్దుబాటు ఘర్ష్గణ రాకుండా నివారించేందుకు మనం పేజీలను ముందే ఎంచుకుంటే బాగుంటుంది. మీరు ఎంచుకున్న పేజీలను కింద రాయండి.
- చదువరి: నేను ప్రస్తుతం "ప" నుండి "ర" వరకు చేస్తాను.
- ప్రణయ్: