వేమూరు
| ?వేమూరు మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | వేమూరు |
| జిల్లా(లు) | గుంటూరు |
| గ్రామాలు | 12 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
44,070 (2001) • 22090 • 21980 • 67.89 • 73.35 • 62.44 |
వేమూరు (ఆంగ్లం: Vemuru), గుంటూరు జిల్లా లోని ఒక గ్రామము, మండలము.
గ్రామ ప్రముఖులు [మార్చు]
- ప్రముఖ రంగస్థల నటుడు వేమూరి గగ్గయ్య ఈ గ్రామంలోనే జన్మించారు.
- ఈ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మించారు.
- నిమ్మగడ్డ బ్రహ్మయ్య చాలా కాలం ఈ గ్రామ సర్పంచ్ గా పనిచెశారు.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- అబ్బన గూడవల్లి
- బలిజపల్లె
- చదలవాడ
- కాకర్లమూడి
- చావలి
- జంపని
- యడ్లపల్లి
- కుచ్చళ్లపాడు
- పెనుమర్రు
- పెరవలి(గుంటూరు)
- పెరవలిపాలెం
- పోతుమర్రు
- పులిచింతలపాలెం (నిర్జన గ్రామము)
- వరహాపురం
- వేమూరు
|
|||||||
|
|
|
|---|---|
| అబ్బన గూడవల్లి · బలిజపల్లె · చదలవాడ · కాకర్లమూడి · చావలి · జంపని · యడ్లపల్లి · కుచ్చళ్లపాడు · పెనుమర్రు · పెరవలి(గుంటూరు) · పెరవలిపాలెం · పోతుమర్రు · పులిచింతలపాలెం (నిర్జన గ్రామము) · వరాహపురం · వేమూరు |
వేమూరు లో వేణుగోపాల స్వామి ఆలయము కలదు.