తౌహీద్ (అరబ్బీ : توحيد ; టర్కీ: తవహిద్) ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ ("లాయిలాహ ఇల్లల్లాహు") అనగా ఈశ్వరుడు అల్లాహ్ ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు.
పద వ్యుత్పత్తి, నిర్వచనము[ మార్చు ]
అరబ్బీ పదమైన 'అహద్' లేదా 'వహద్' అనగా "ఏక", 'వాహిద్' అనగా 'ఏక' లేదా ఏకవచనము, దేవుడి విషయంలో 'ఏక + ఈశ్వరుడి' విశ్వాసం ఈ "తౌహీద్".
తౌహీద్ కు వ్యతిరేకపదము షిర్క్ , అనగా ఏకేశ్వరునికి భాగస్వాములుగా ఇతరులను చేర్చడం లేదా బహుదైవారాధన .
ఖురాన్లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. దేవుడి ఉనికి విషయంలోనూ 'ఏక' దేవుడి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వుండాలని అల్లాహ్ తన సృష్టి అయిన మానవులందరికీ (ప్రపంచవాసులందరికీ) ఖురాను ద్వారా ఉపదేశించాడు.
Johnson, Steve A. (1984), "Ibn Sina's Fourth Ontological Argument for God's Existence", The Muslim World 74 (3-4), 161–171.
Mehmet, Ozay (1990), Islamic Identity and Development: Studies of the Islamic Periphery , Rutledge, ASIN: B000FBFF5Y
విశ్వాసాలు ఇస్లాం ఐదు మూలస్తంభాలు ఇస్లామీయ చరిత్ర & ఇస్లామీయ ధార్మిక నాయకులు ధార్మిక గ్రంధాలు ఇస్లామీయ పాఠశాలలు ముస్లిం ప్రపంచం and ఇస్లామీయ సంస్కృతి షరియా & ఫిఖహ్
బలీగ్
పరిశుద్ధత
నేరము
దబీహా
జిమ్మి|దిమ్మి
విడాకులు
ఆహారం
విత్త శాస్త్రము : బేంకింగ్ , విత్తశాస్త్ర చరిత్ర , సుకూక్ , తకఫుల్ , మురబహ , వడ్డీ
నీతి
దుస్తులు
జూదము
లింగ వివక్షత
గుస్ల్
గౌరవార్థకాలు
హుదూద్
శుభ్రత : మిస్వాక్ , సౌచాలయం, దుస్తులు , వజూ , నజిస్ , తయమ్ముమ్
వారసత్వం
జిజియా
నాయకత్వం
వివాహ సంబంధ : వివాహ కాంట్రాక్టు , నికాహ్ , నికాహ్ ముతాహ్
మహ్ర్
మహ్రమ్
మా మలకత్ ఐమానకుమ్
సైన్యము : యుద్ధ ఖైదీలు
బానిసత్వం
రాజకీయ
శృంగారం :
ధార్మిక : కలామ్
జినా
మూలాలు
ఇస్లామీయ శాస్త్రం
వ్యవసాయం
ఇస్లామీయ కళలు : అరబ్బుల కళలు , నిర్మాణాలు , ఇస్లామీయ లిపీ కళాకృతులు , సంగీతం , కుమ్మరి కళ
సృష్టివాదం
స్త్రీవాదం
స్వర్ణయుగం
ఇస్లామీయ సాహిత్యం : కవిత్వం
తత్వశాస్త్రము : ప్రారంభంలో తత్వము , సమకాలీన ఇస్లామీయ తత్వము , పరలోక జీవనం , ధార్మిక శాస్త్రము
శాస్త్రములు : అల్కెమీ & రసాయన శాస్త్రం , జ్యోతిష్యము , ఖగోళ శాస్త్రము , విత్త శాస్త్రం , ఇస్లాం, సైంస్ , గణితం , వైద్యశాస్త్రం , భౌతిక శాస్త్రం , మానసిక శాస్త్రం
షూబియ్య
క్రీడలు
మసీదుల మార్పిడి
చరిత్ర సాహిత్యం
ఆవిష్కరణలు
ఇతర మతములు సంబంధిత విషయాలు
* * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * *