కృష్ణ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Krishna Express
17406 Krishna Express with LGD WAP-4 loco 01.jpg
Krishna Express with WAP4 locomotive
సారాంశం
రైలు వర్గంExpress
స్థానికతAndhra Pradesh, Telangana
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railways
మార్గం
మొదలుTirupati Main
గమ్యంAdilabad
ప్రయాణ దూరం1,148 కి.మీ. (3,766,000 అ.)
సగటు ప్రయాణ సమయం24 hrs 50 min
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)17405/ 17406
సదుపాయాలు
శ్రేణులుThird AC (3-tier) Sleeper, AC Chair Car, Sleeper Class, Second Sitting, Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
సాంకేతికత
వేగం50 Km/hr (Avarage)
మార్గపటం
Krishna Express (Adilabad - Tirupathi) Route map.png

తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

వ్యుత్పత్తి[మార్చు]

ఈ రైలుకు విజయవాడ నగరం గుండా పోతున్న కృష్ణా నది పేరుతో నామకరణం చేయడాం జరిగింది. ఈ రైలు మొదటగా విజయవాడ నుండి ప్రారంభమైనది. తరువాత ఇది సికింద్రాబాదు, నిజామాబాదుకు పొడిగించబడింది. ప్రస్తుతం ఇది ఆదిలాబాదు వరకు పొడిగించబడినది[3]

ఇంజను వివరాలు[మార్చు]

తిరుపతి నుండి సికింద్రాబాదుకు లాలాగూడా ఆధారిత WAP4/7 ఇంజనుతో నడుస్తుంది. సికింద్రాబాదు నుండి ఆదిలాబాదు వరకు ఖాజీపేట ఆధారిత WDG-3A/GY WDP 4D ఇంజనులతో నడుస్తుంది.

ర్యాక్ పంపకం[మార్చు]

17405/17406 సంఖ్యలు గల కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆదిలాబాదు నుండి 17409/17410 సంఖ్యలుగా గల ఆదిలాబాద్-హజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ తో ర్యాక్ లను పంపకం జరుపుకుంటుంది.

జోను , డివిజను[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 17406. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది. విరామములు : అరవై, ప్రయాణ సమయము : సుమారుగా గం. 24.40 ని.లు, బయలుదేరు సమయము : గం. 20.45 ని.లు., చేరుకొను సమయము : గం. 21:25 ని.లు + ఒక రాత్రి, దూరము : సుమారుగా 1148 కి.మీ., వేగము : సుమారుగా 46 కి.మీ./గంట, తిరుగు ప్రయాణము రైలు సంఖ్య : 17405 : సికింద్రాబాద్ - ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్

సమయ సారణి[మార్చు]

నం స్టేషన్ పేరు (కోడ్) రాక పోక ఆపు

సమయం

ప్రయాణ దూరం
1 తిరుపతి  (TPTY) ప్రారంభం 05:25 0 0 km
2 రేణిగుంట జంక్షన్ (Ru) 05:40 05:42 2 min 10కి.మీ
3 శ్రీ కాళహస్తి (KHT) 06:04 06:05 1 నిమిషం 33కి.మీ
4 వెంకటగిరి (VKI) 06:23 06:24 1 నిమిషం 58కి.మీ
5 వెండోరు   (VDD) 06:37 06:38 1 నిమిషం 74కి.మీ
6 గూడూరు జంక్షన్ (GDR) 07:40 07:42 2 min 93కి.మీ
7 వేదయపాలెం  (VDE) 08:02 08:03 1 నిమిషం 125కి.మీ
8 నెల్లూరు  (NLR) 08:09 08:11 2 min 132కి.మీ
9 బిట్రగుంట  (BTTR) 08:37 08:38 1 నిమిషం 166కి.మీ
10 కావలి  (KVZ) 08:52 08:53 1 నిమిషం 182కి.మీ
11 సింగరాయకొండ  (SKM) 09:17 09:18 1 నిమిషం 220కి.మీ
12 టంగుటూరు  (TNR) 09:26 09:27 1 నిమిషం 229కి.మీ
13 ఒంగోలు  (OGL) 09:57 09:58 1 నిమిషం 248కి.మీ
14 అమ్మనబ్రోలు  (ANB) 10:12 10:13 1 నిమిషం 263కి.మీ
15 చిన్నా గంజాం (CJM) 10:24 10:25 1 నిమిషం 277కి.మీ
16 వేటపాలెం  (VTM) 10:34 10:35 1 నిమిషం 289కి.మీ
17 చీరాల  (CLX) 10:41 10:42 1 నిమిషం 297కి.మీ
18 బాపట్ల  10:53 10:54 1 నిమిషం 312కి.మీ
19 నిడుబ్రోలు (NDO) 11:21 11:22 1 నిమిషం 333కి.మీ
20 తెనాలి జంక్షన్ (TEL) 11:48 11:50 2 min 355కి.మీ
21 దుగ్గిరాల  (డిఐజి) 11:59 12:00 1 నిమిషం 364కి.మీ
22 పెద్దవాడినపూడి (PVD) 12:07 12:08 1 నిమిషం 374కి.మీ
23 విజయవాడ జంక్షన్ (BZA) 13:15 13:30 15 min 386కి.మీ
24 కొండపల్లి (KI) 13:52 13:53 1 నిమిషం 404కి.మీ
25 ఎర్రుపాలెం (YP) 14:15 14:16 1 నిమిషం 428కి.మీ
26 మధిర  (MDR) 14:28 14:29 1 నిమిషం 443కి.మీ
27 బోనా Kalu (BKL) 14:41 14:42 1 నిమిషం 459కి.మీ
28 ఖమ్మం (KMT) 14:54 14:56 2 min 487కి.మీ
29 డోర్నకల్ జంక్షన్ (DKJ) 15:24 15:25 1 నిమిషం 510కి.మీ
30 గార్ల (GLA) 15:30 15:31 1 నిమిషం 515కి.మీ
31 మహబూబ్బాద్ (MABD) 15:47 15:48 1 నిమిషం 534కి.మీ
32 కేసముద్రం (KDM) 15:59 16:00 1 నిమిషం 550కి.మీ
33 నెక్కొండ (NKD) 16:12 16:13 1 నిమిషం 565కి.మీ
34 వరంగల్ (WL) 16:55 16:57 2 min 595కి.మీ
35 కాజీపేట జంక్షన్ (KZJ) 17:18 17:20 2 min 605కి.మీ
36 ఘన్ (GNP) 17:41 17:42 1 నిమిషం 625కి.మీ
37 రఘూనాథపల్లి (RGP) 17:57 17:58 1 నిమిషం 641కి.మీ
38 జనగాం (Zn) 18:06 18:07 1 నిమిషం 653కి.మీ
39 పెంభర్తిi (PBP) 18:13 18:14 1 నిమిషం 658కి.మీ
40 ఆలేరు (ALER) 18:23 18:24 1 నిమిషం 667కి.మీ
41 రాయగర్ 18:48 18:49 1 నిమిషం 684కి.మీ
42 భువనగిరి (BG) 18:55 18:56 1 నిమిషం 690కి.మీ
43 చర్లపల్లి (CHZ) 19:25 19:26 1 నిమిషం 724కి.మీ
44 మౌలా ఆలీ (MLY) 19:35 19:36 1 నిమిషం 731కి.మీ
45 సికింద్రాబాద్ జంక్షన్  20:40 21:10 30 min 737కి.మీ
46 మల్కాజ్గిరి (MJF) 21:24 21:25 1 నిమిషం 740కి.మీ
47 బొల్లారం (BMO) 21:41 21:42 1 నిమిషం 750కి.మీ
48 మిర్జాపల్లి (MZL) 22:29 22:30 1 నిమిషం 809కి.మీ
49 అక్కన్నపేట (Ake) 22:38 22:39 1 నిమిషం 819కి.మీ
50 కామారెడ్డి (KMC) 23:00 23:02 2 min 845కి.మీ
51 నిజామాబాద్ (NZB) 00:01 00:05 4 ని 897కి.మీ
52 బాసర (BSX) 00:30 00:32 2 min 926కి.మీ
53 ధర్మాబాద్ (DAB) 00:41 00:42 1 నిమిషం 936కి.మీ
54 ఉమ్రి (UMRI) 01:07 01:08 1 నిమిషం 966కి.మీ
55 ముద్ఖేడ్ (MUE) 02:30 02:40 10 min 985కి.మీ
56 భోకార్ (BOKR) 03:18 03:20 2 min 1017కి.మీ
57 హిమయత్ నగర్ (HEM) 03:48 03:50 2 min 1071కి.మీ
58 సహస్రకుండ్ (SHSK) 04:04 04:05 1 నిమిషం 1094కి.మీ
59 బొధగిరి బజ్రుగ్ (BHBK) 04:39 04:40 1 నిమిషం 1139కి.మీ
60 కిన్‌వాత్ (KNVT) 04:58 05:00 2 min 1161కి.మీ
61 ఆదిలాబాద్ (ఎడిబి) 06:15 గమ్యం 0 1228కి.మీ

కోచ్ల అమరిక[మార్చు]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇంజను
SLR యు.ఆర్ యు.ఆర్ డి6 డి5 డి6 డి3 డి2 డి1 ఎస్2 ఎస్1 సి 1 బి1 యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ SLR Loco Icon.png

మూలాలు[మార్చు]

  1. http://indiarailinfo.com/train/krishna-express-17406-adb-to-tpty/964/2336/837
  2. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  3. "Etymology of trains". Indian Railways Fan Club Association. Retrieved 14 June 2014.