Jump to content

గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్

వికీపీడియా నుండి
Garib rath Express
Overview
Main Operation(s):India 2005 -
Fleet size:26
Parent company:Indian Railways
Web site:www.indianrail.gov.in

గరీబ్ రథ్ (అర్థం: "పేదల రథము") ఎక్స్ ప్రెస్ రైలును తక్కువ ధరతో ఎయిర్ కండీషన్డ్ ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో 2005 సం.లో భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో పరిచయం చేశారు.[1] ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే దీనిలో కేవలం 2/3 వంతు మాత్రమే రేటు ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే కూడా గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దగ్గర దగ్గరగా రాజధాని ఎక్స్‌ప్రెస్ తో సమానంగా ప్రయాణిస్తుంది. ఈ రైలును మొదట బీహార్ లోని సహర్షా నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ వరకు ప్రవేశపెట్టారు (సహర్షా అమృత్ సర్ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్). తదుపరి గరీబ్ రథ్ పేరుతో దేశంలోని వివిధ స్టేషన్ల మధ్య నడిచే చాలా రైళ్లు వచ్చాయి.[2][3]

Anand Vihar Muzaffarpur Garib Rath Express at Muzaffarpur Junction railway station
Pune Nagpur Garib Rath Express
Bangalore-Puri Garibrath Express
Secunderabad-Yesvantpur Garibrath Express
Visakhapatnam-Secunderabad Garibrath Express

ప్రస్తుత సేవలు

[మార్చు]

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జాబితా:

[మార్చు]
Name Train No. Destinations
పూణే - నాగపూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12113PuneNagpur
12114Nagpur — Pune
జబల్పూర్ - ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12187JabalpurMumbai CST
12188Mumbai CST — Jabalpur
లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ - కోచ్చువెలీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12201Mumbai LTTKochuveli
12202Kochuveli — Mumbai LTT
సహర్సా - అమృత్సర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ 12203SaharsaAmritsar
12204Amritsar — Saharsa
కత్గోడం - జమ్ము తావి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12207KathgodamJammu Tawi
12208Jammu Tawi — Kathgodam
కాన్పూర్ సెంట్రల్ - కత్గోడం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12209Kanpur CentralKathgodam
12210Kathgodam — Kanpur Central
ముజఫర్పూర్ - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12211MuzaffarpurDelhi Anand Vihar
12212Anand Vihar — Muzaffarpur
ఢిల్లీ సరై రోహిల్లా - బాంద్రా టెర్మినస్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12215Delhi Sarai RohillaBandra Terminus
12216Bandra Terminus — Sarai Rohilla
యశ్వంత్పూర్ - కోచ్చువెలీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12257YesvantpurKochuveli
12258Kochuveli — Yesvantpur
కోల్‌కతా - పాట్నా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12359KolkataPatna
12360Patna — Kolkata
కోల్‌కతా - గౌహతీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12517KolkataGuwahati
12518Guwahati — Kolkata
లక్నో- రాయపూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12535LucknowRaipur
12536Raipur — Lucknow
జయ్‌నగర్ - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12569JainagarDelhi Anand Vihar
12570Anand Vihar — Jainagar
లక్నో - భోపాల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12593LucknowBhopal
12594Bhopal — Lucknow
చెన్నై సెంట్రల్ - హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12611Chennai CentralHazrat Nizamuddin
12612Hazrat Nizamuddin — Chennai Central
సికింద్రాబాద్ - యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12735SecunderabadYesvantpur
12736Yesvantpur — Secunderabad
విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12739VisakhapatnamSecunderabad
12740Visakhapatnam — Secunderabad
ధన్బాద్ - భువనేశ్వర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12831DhanbadBhubaneswar
12832Bhubaneswar — Dhanbad
రాంచీ - న్యూ ఢిల్లీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12877RanchiNew Delhi
12818New Delhi — Ranchi
హౌరా - పూరీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12881HowrahPuri
12882Puri — Howrah
బాంద్రా టెర్మినస్ - హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12909Bandra TerminusHazrat Nizamuddin
12910Hazrat Nizamuddin — Bandra Terminus
అజ్మీర్ - చత్తీస్గఢ్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్12983AjmerChandigarh
12984Ajmer — Chandigarh
భాగల్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్22405BhagalpurDelhi Anand Vihar
22406Anand Vihar — Bhagalpur
వారణాసి - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్22407VaranasiDelhi Anand Vihar
22408Anand Vihar — Varanasi
గయ - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్22409GayaDelhi Anand Vihar
22410Anand Vihar — Gaya
పూరీ - యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్22883PuriYesvantpur
22884Yesvantpur — Puri


  1. 22409 ససరం - ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  2. 22410 ఆనంద్ విహార్ - ససరం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

మూలాలు

[మార్చు]
  1. List of all Garib Rath trains
  2. "Garibrath & Yuva Train Names with Details". Indian Rail. 15 June 2015.
  3. "Garib Rath Express". Cleartrip. 15 June 2015. the original నుండి 27 మే 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 జూన్ 2015.

బయటి లింకులు

[మార్చు]