గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
గాంధీనగర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°12′0″N 72°36′0″E |
గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. మహాత్మాగాంధీ ఏర్పాటుచేసుకున్న ఆశ్రమం సబర్మతి ఈ నియోజకవర్గంలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖుడు లాల్ కృష్ణ అద్వానీ ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 5 సార్లు విజయం సాధించాడు.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
గెలుపొందిన సభ్యులు
[మార్చు]- 1967: సోంచంద్ భాయి సోలంకి (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1971:సోంచంద్ భాయి సోలంకి (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1977: పిరుషోత్తం మౌలాంకర్.
- 1980: అమృత్ పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1984: జి.ఐ.పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
- 1989: శంకర్ సిన్హ్ వాఘేలా (భారతీయ జనతా పార్టీ)
- 1991: లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 1996: విజయ్ పటేల్ (భారతీయ జనతా పార్టీ)
- 1998:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 1999:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 2004:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)
- 2009:లాల్ కృష్ణ అద్వానీ (భారతీయ జనతా పార్టీ)