చర్చ:వ్యవసాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg వ్యవసాయం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం 23 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia


వికీప్రాజెక్టు విద్య, ఉపాధి ఈ వ్యాసం వికీప్రాజెక్టు విద్య, ఉపాధిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఇదేనా ముప్పైవేలవ వ్యాసం ? Chavakiran 05:58, 26 జూన్ 2007 (UTC)

యస్స్స్స్స్స్స్..ఇది నేనే సృష్టించాను తెలుసా..ఇందులో బొమ్మ మీరు తీసినదే --వైజాసత్య 06:00, 26 జూన్ 2007 (UTC)
అబినందనలు :) ఆ బొమ్మ నేను తీసినది కాదు, మా మితృడు నరేందర్ పారుపల్లి తీసినది http://nparupalli.blogspot.com/ వాడిని అడిగి ఇక్కడ ఉంచినాను.
ముప్పైవేలో వ్యాసానికి మంచి విషయాన్నే ఎంచుకున్నారు. వ్యాసకర్తకు అభినందనలు! __చదువరి (చర్చరచనలు) 06:05, 26 జూన్ 2007 (UTC)

తెలుగు వికిపిడియా లో వ్యవసాయ పనిముట్లు ఫొటోలు పశ్ఛిమ దేశాలవి వుంచడం ఎంతవరకూ సమంజసం?

మీరు ఏ ఫోటోలగురించి మాట్లాడుతున్నారు ? Chavakiran 09:47, 23 అక్టోబర్ 2009 (UTC)
రాసేది తెలుగులో రాసినా వ్యవసాయం అన్నది ప్రపంచం మొత్తమ్మీద ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాయాలి. కాబట్టి పాశ్చాత్య దేశపు వ్యవసాయ బొమ్మలు ఉంచడంలో తప్పు లేదు. --రవిచంద్ర (చర్చ) 11:06, 23 అక్టోబర్ 2009 (UTC)