చినముత్తేవి
చినముత్తేవి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మొవ్వ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,482 |
- పురుషులు | 1,254 |
- స్త్రీలు | 1,228 |
- గృహాల సంఖ్య | 778 |
పిన్ కోడ్ | 521136 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
చినముత్తేవి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 136., ఎస్.టి.డి.కోడ్ = 08671.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు.
సమీప గ్రామాలు[మార్చు]
మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ
సమీప మండలాలు[మార్చు]
పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, పామర్రు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
రవాణా సౌకర్యాలు బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సదుపాయం అంతంత మాత్రమే, అందరూ ప్రవేటు ఆటోల మీదే ఆధారపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ అందుబాటు లోకి రావు. కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 50 కి.మీ.
చినముత్తేవిని చేరుకోవటానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి:-
- మచిలీపట్టణం నుండి నిడుమోలు, అక్కడి నుండి కూచిపూడి (ఎడమ వైపు) వెళ్లేదారిలో అవురుపూడి గ్రామం తర్వాత చినముత్తేవి వస్తుంది.
- విజయవాడ నుండి పామర్రు, పామర్రు నుండి కూచిపూడి (చల్లపల్లి వెళ్ళే దారిలో), కూచిపూడి నుండి నిడుమోలు వెళ్ళే దారిలో కారకంపాడు గ్రామం తర్వాత చినముత్తేవి వస్తుంది.
- ఈ గ్రామం విజయవాడ టెలికాం జిల్లా క్రిందకు వచ్చును.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, చినముత్తేవి.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
నీటి అవసరాల కొరకు ఒక చెరువు ఉంది.
పరిపాలన[మార్చు]
- పార్లమెంటు నియోజకవర్గం: మచిలీపట్టణం
- అసెంబ్లీ నియోజకవర్గం: పామర్రు
గ్రామ పంచాయతీ[మార్చు]
- 2014లో జరిగిన MPTC ఎన్నికలలో YSRCP కి చెందిన రాజులపాటి నాగ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ జోగి సాయిప్రసాద్ ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
ఊరికి ఒక వైపు రామాలయం, మరొక వైపు శైవాలయం ఉన్నాయి.
- శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం.... *శ్రీ బాల త్రిపురసుందరీ సమేత చంద్ర మౌళీశ్వస్వామి ఆలయం ....
- శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.... * శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం .... మొత్తం నాలుగు ఆలయాలు ఒకే ఆవరణలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. 400 సంవత్సరాల పూర్వమే ఈ ఆలయాలు ఉన్నాయి.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
2005లో నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం - 693 గడపలూ, 2435 మంది జనాభాను (పురుషుల సంఖ్య:1224, స్త్రీల సంఖ్య:1211) కలిగివుంది.
- 68.3% (పురుషుల సంఖ్య:72.06%, స్త్రీల సంఖ్య:64.49%) సాక్షరత కలిగి ఉంది.
- గ్రామ విస్తీర్ణం 728 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 2,482 - పురుషుల సంఖ్య 1,254 - స్త్రీల సంఖ్య 1,228 - గృహాల సంఖ్య 778
- జనాభా (2001) -మొత్తం 2435 -పురుషులు 1224 -స్త్రీలు 1211 -గృహాలు 693 -హెక్టార్లు 728
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Chinamuthevi". Archived from the original on 1 జూలై 2017. Retrieved 24 June 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help)
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-9; 23వపేజీ.