మంత్రిపాలెం(మొవ్వ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంత్రిపాలెం(మొవ్వ మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
మంత్రిపాలెం(మొవ్వ మండలం) is located in Andhra Pradesh
మంత్రిపాలెం(మొవ్వ మండలం)
మంత్రిపాలెం(మొవ్వ మండలం)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 16°14′57″N 81°00′31″E / 16.249107°N 81.008607°E / 16.249107; 81.008607
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521156
ఎస్.టి.డి కోడ్ 08676

మంత్రిపాలెం కృష్ణా జిల్లా మొవ్వ మండలం లోని గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

కూచిపూడి, పామర్రు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయ్వాడ 56 కి.మీ

సమీప గ్రామాలు[మార్చు]

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

మొవ్వ, ఘంటసాల, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నిదుమొలు.
  2. సి.బి.సి.ఎన్.సి.పాఠశాల.
  3. మందల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, మంత్రిపాలెం.
  4. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, సూరసానిపల్లె.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. మాకుల వారి పాలెమ్,ఈ పంచయతి పరిది లోని సివారు గ్రామం
  2. శ్రీ చిగులురి నాగెస్వర రావు గారు, 2014 లో నమందల ప్రాదెసిక సభ్యులుగ ఎన్నికైనారు.
  3. సూరసానిపల్లె, మంత్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  4. 2013 జూలైలో మంత్రిపాలెం గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి శ్యామల, సర్పంచిగాఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

sri Rukmini satyabhama sametha sri Venugopala swamy vari temple బాగా ప్రసిద్ధి పొందింది. 125 సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయము. 100 సంవత్సరములు సిమెంత్ విగ్రహముతో పుజలందుకున్న స్వామి వారు 1991 సంవస్త్సరములో === శ్రీ కొందపల్లి రాధాక్రిష్న మూర్తి, ధనలక్ష్మి కుమరి దంపతులచే ప్రాన ప్రథిస్త చెయబదినది. శ్రీ కొందపల్లి సత్యమ్నారాయణ రావు, కస్తురి దంపతులచే ధ్వజంస్తంభ ప్రతిస్త జరీగినది. శ్రీ ఉప్పలపతి సివ రామ క్రిష్న ప్రసదు, శ్రీ లక్ష్మి దంపతులతొ శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు ప్రతిస్త జరిగింది. శ్రీ చిగులురి భాస్కర ప్రసాద్, శ్రీ లక్ష్మి గార్లచే శ్రీ అగభయాంజనెయ స్వామి వారి ప్రతిస్త జరిగింది. శ్రీ మెజక స్రీరాములు,అన్నపూర్నమ్మ గార్లచే ఉస్తవ మూర్తుల ప్రతిస్త జరిగింది. శ్రీ తుమ్మల స్రీనివాసరావు, లక్ష్మి గార్లచే శ్రీ గరుత్మంతుల వారి ప్రతిస్త జరిగింది. ఈ ప్రతిస్తా మహొత్సవము శ్రీ వెదంతం అనంత పద్మనభా చర్యుల వరి పర్యవెక్షనలో వైఖానస సాస్త్ర ప్రకారము అత్యంత వైభవముగా జరిగినది అప్పతి దేవాలయముంకు శ్రీమతి కొందపల్లి అనసుర్యావతమ్మ గారు ధర్మకర్థ గావ్యవహరించారు. అప్పతినుంచి ప్రతిసంవత్స్తరము వార్షిక బ్రహ్మొత్సవములు అత్యంథ వైభవముగా నిర్వహించబదుచున్నవి.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

మంత్రిపాలెం గ్రామ శివారు, నిడుమోలు లాకు వద్ద ఉన్న ఈ ఆలయం బాగా ప్రసిద్ధిచెందినది. గురుపౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో 2017,జులై-6వతేదీ గురువారంనాడు, ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. భక్తుల సందర్శార్ధం, ఈ ఆల్లయంలో బాబావారి భూగర్భ సమాధి 9వతేదీ ఆదివారం (గురుపౌర్ణమి) వరకు తెరచి ఉంచెదరు. [3]

శ్రీ రేణుకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో, పామర్తివారి ఇలవేలుపు అయిన శ్రీ రేణుకమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలను 2016,మార్చ్-3వ తేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూల్లనుండి పామర్తి వంశీకులు వేలాదిగా తరలైవచ్చారు. ముందుగా గణపతిపూజాజ, హోమాది కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం అమ్మవారి ఆలయ ప్రవేశం, మహానైవేద్యం, నూతన దేవాలయ ప్రతిష్ఠ, పోతురాజుస్వామి గడలను ప్రతిష్ఠించి ప్రత్యెకపూజలు నిర్వహించారు. తరువాత విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు; వరి, మినుము, పెసర,పసుపు.[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయము, పసు పొషన,పాల వ్యాపారము, కుల వృత్తులు[ రజక, నాయీబ్రాహ్మణ,గౌద ఇతరములు]==

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ దొనెపుది దత్తు గారు[సి. పి. ఐ. రాస్త్ర నాయకులు], శ్రీ కొందపల్లి సత్యన్నారాయన గారు[ దాత, ప్రముఖ వ్యపారస్తులు, విజయవాద.]==

గ్రామ విశేషాలు[మార్చు]

పచని పంత పొలాలు, గ్రామానికి మూదు వైపుల కాలువలు, 2 పెద్ద చెరువులు, పక్షుల కొలాహలము, చల్లని గాలి ==

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Mantripalem". Archived from the original on 24 సెప్టెంబర్ 2017. Retrieved 24 June 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-16; 27వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-4; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-7; 2వపేజీ.