జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉపాధ్యాయ దినోత్సవం (ఆంగ్లం: Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు.

మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము.

దేశాలవారీ

[మార్చు]
ప్రపంచంలోని పలుదేశాలు క్రింద పేర్కొనబడిన తేదీలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు
దేశము పేరు తేదీ నోట్
అల్బేనియా ఫెస్టాఅ ఎ మీసుయెసిట్ మార్చి 7 1867 లో మొదటి పాఠశాల స్థాపించి మొదటిసారిగా పాఠాలు బోధించిన సందర్భంగా.
అర్జెంటీనా డయా డెల్ మాస్ట్రో సెప్టెంబర్ 11 డొమింగో ఫాస్టినో సర్మియెంటో గౌరవార్థం
ఆస్ట్రేలియా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు ఆఖరు శుక్రవారం[1]
అజర్ బైజాన్ Beynəlxalq Müəllimlər Günü అక్టోబరు 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నాడే జరుపుకుంటారు.
బ్రెజిల్ డయా డో ప్రొఫెసర్ అక్టోబరు 15 A decree regulating the elementary schools in Brazil. The celebration gained popularity throughout the country, and October 15 was officially designated Teachers' Day in 1963.[2]
చిలీ డయా డెల్ ప్రొఫెసర్ అక్టోబరు 16 foundation of the Colegio de Profesores de Chile (Teachers' College of Chile).[3]
చైనా (PRC) 教师节 సెప్టెంబర్ 10 Usually there are some activities for the students to show their appreciation to the teachers, such as presenting gifts including cards and flowers.
కొలంబియా డయా డెల్ ప్రొఫెసర్ మే 15
చెక్ రిపబ్లిక్ డెన్ ఉసీటెలు మార్చి 28 జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినం.[4][5]
ఈక్వెడార్ ఏప్రిల్ 13
ఎల్‌సాల్వడార్ జూన్ 22 జాతీయ సెలవుగా పరిగణిస్తారు.[6][7]
హాంకాంగ్ సెప్టెంబర్ 10
హంగెరీ Pedagógus nap జూన్ యొక్క మొదటి శనివారం
భారతదేశం शिक्षक दिवस
Shikshak Divas
సెప్టెంబర్ 5 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం.
ఇండోనేషియా హరి గురు నవంబరు 25 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
ఇరాన్ మే 2 (ఇరానియన్ కేలండరు ప్రకారం ఓర్దె బెహిష్త్ 12 వ తేదీ) మొర్తజా మతహరి సంస్మణార్థం 1979 మే 2.
జమైకా ఉపాధ్యాయ దినోత్సవం మే 6 మే 6 లేదా మే నెల మొదటి బుధవారం.[8]
లిథువేనియా mokytojo diena అక్టోబరు 5 Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO).
లెబనాన్ ఈద్ అల్ ముఅలిమ్ మార్చి 3 Between March 3 and March 9 all the celibrations happen . Lebanese people are known for their love and respect to teachers .
మలేషియా హరి గురు మే 16 Although it is not an official school holiday, celebrations are usually held on May 16, or earlier, if it falls on a Saturday or Sunday.
మెక్సికో డయా డెల్ మాస్ట్రో మే 15
మంగోలియా Багш нарийн баярын өдөр (ఉపాధ్యాయ దినోత్సవం) ఫిబ్రవరి మొదటి వారాంతము
పాకిస్తాన్ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 It recognizes the importance of teachers and attributes progress to the quality of teachers in Pakistan's Educational System.
పనామా Día del Maestro డిసెంబరు 1 మాన్యుయెల్ జోసే హుర్తాదో సంస్మణార్థం
పరాగ్వే డయా డెల్ మాస్ట్రో ఏప్రిల్ 30
పెరూ డయా డెల్ మాస్ట్రో జూలై 6 డోన్ జోసే డె సాన్ మార్టిన్ గౌరవార్థం.[9]
ఫిలిప్పైన్స్ అరాంగ్ మగా గురో (ఉపాధ్యాయ దినోత్సవం) అక్టోబరు 5 రాష్ట్రపతి అధికరణ ప్రకారం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఉపాధ్యాయులను సత్కరిస్తారు.[10]
పోలండు Dzień Nauczyciela అక్టోబరు 14 On this day is the anniversary of creation the Commission of National Education, created in 1773 from the initiative of King Stanisław August Poniatowski
రష్యా День учителя అక్టోబరు 5 Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO).
సింగపూర్ సెప్టెంబర్ 1 An official school holiday. Celebrations are normally conducted the day before, when students get half a day off.
స్లొవేకియా Deň učiteľంv మార్చి 28 జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినోత్సవ గౌరవార్థం.
దక్షిణ కొరియా 스승의 날 మే 15
రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) 教師節 సెప్టెంబర్ 28 The day honors teachers' virtues, pains, and also their contribution not only to their own
థాయిలాండ్ วันครู జనవరి 16 Adopted as Teachers' Day in the Thailand by a resolution of the government on November 21, 1956. The first Teachers' Day was held in 1957.
టర్కీ Öğretmenler Günü నవంబరు 24 ముస్తఫా కమాల్ అతాతుర్క్ను టర్కీవాసులు ప్రధాన ఉపాధ్యాయునిగా భావిస్తారు.
యునైటెడ్ స్టేట్స్ మే మొదటి వారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
వియత్నాం Ngày nhà giáం Việt Nam నవంబరు 20 వియత్నామీ ఉపాధ్యాయ దినోత్సవం.

ఇతరములు

[మార్చు]

ఒమన్, సిరియా, ఈజిప్టు, లిబియా, ఖతార్, బహ్రయిన్, యు.ఏ.ఇ., యెమన్, ట్యునీషియా, జోర్డాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, మొరాకో దేశాలలో ఫిబ్రవరి 28న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.qct.edu.au/WorldTeachersDay/WTD.htm Archived 2007-12-10 at the Wayback Machine Australia Recognizes World Teachers' Day
  2. http://pt.wikipedia.org/wiki/Dia_do_professor
  3. http://www.educar.cl/htm2006/quees7.htm Archived 2009-04-02 at the Wayback Machine Día del profesor.
  4. "Zlatý Ámos - anketa o nejoblíbenějšího učitele České republiky". Zlatý Ámos. Retrieved November 23, 2008. మూస:Cs icon
  5. "Mezinárodní den učitelů a Zlatý Ámos". adam.cz. October 4, 2006. Archived from the original on 2019-01-07. Retrieved November 23, 2008. మూస:Cs icon
  6. "Nueva Alejandría - Secciones - Maestros Americanos - El Salvador". Archived from the original on 2008-05-09. Retrieved 2008-06-22.
  7. "TEACHER APPRECIATION: teacher appreciation poem - Teachers Day - El Salvador". Retrieved 2008-06-22.
  8. "Gleaner gives teachers a break!". Retrieved 2009-05-06.
  9. Portal Educativo del Perú - Día del Maestro (Spanish) Archived 2007-09-12 at the Wayback Machine See item: Una fecha con Historia
  10. http://www.ops.gov.ph/records/proc_no479.htm Archived 2009-09-17 at the Wayback Machine: OPS: National Teacher's Day