Jump to content

తూర్పు ప్రాంతీయ మండలి

వికీపీడియా నుండి
(తూర్పు జోనల్ కౌన్సిల్ నుండి దారిమార్పు చెందింది)
Eastern Zonal Councils in Blue, India

తూర్పు జోనల్ కౌన్సిల్ అనేది బీహార్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో కూడిన భారతదేశ ప్రాంతీయ మండలి. [1] [2]

ఈ రాష్ట్రాలమధ్యసహకారాన్నిపెంపొందించడానికి సలహామండలిని కలిగిఉన్నరాష్ట్రాలు ఆరు జోన్‌లుగా భారత ప్రభుత్వంవిభజించింది.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం- 1956లోని పార్టు-III ప్రకారం ఐదు జోనల్ కౌన్సిల్‌లు ఏర్పడినవి [3] [4] [5]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Genesis | ISCS". Retrieved 1 April 2020.
  2. "The States Reorganisation Act, 1956 (Act No.37 Of 1956)" (PDF). Retrieved 16 November 2020.
  3. "NEC -- North Eastern Council". Archived from the original on 15 April 2012. Retrieved 25 March 2012.
  4. "Genesis | ISCS". Retrieved 1 April 2020.
  5. "The States Reorganisation Act, 1956 (Act No.37 Of 1956)" (PDF). Retrieved 16 November 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]