తోటకము
స్వరూపం
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| స్రగ్ధర, మహాస్రగ్ధర |
| ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
| లయగ్రాహి, లయవిభాతి |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
తోటకము
[మార్చు]జలజోదర నిర్మల సంస్తవముల్
విలసిల్లెడుఁ దోటకవృత్తమునన్
బొలుపై స చరుష్కముఁ బొందగ నిం
పలరారఁగఁ బల్కుదు రష్టయతిన్.
గణ విభజన
[మార్చు]| IIU | IIU | IIU | IIU |
| స | స | స | స |
| జలజో | దరని | ర్మలసం | స్తవముల్ |
(4 'స' గణములు)
లక్షణములు
[మార్చు]| • | పాదాలు: | నాలుగు |
| • | 12 | |
| • | ప్రతిపాదంలోని గణాలు: | స, స, స, స |
| • | యతి : | ప్రతిపాదంలోనూ 9వ అక్షరము |
| • | ప్రాస: | పాటించవలెను |
| • | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన తోటక వృత్త పద్యాల సంఖ్య: 1
(భా-6-531-తో.)
కరుణాకర! శ్రీకర !కంబుకరా!
శరణాగతసంగతజాడ్యహరా!
పరిరక్షితశిక్షితభక్తమురా!
కరిరాజశుభప్రద! కాంతిధరా!
<poem>