దిండిగల్

వికీపీడియా నుండి
(దిండిగుల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దిండిగల్ లేదా దిండుక్కల్ తమిళనాడులో ఉన్న ఒక నగరం.

దిండిగల్ జిల్లా

திண்டுக்கல் மாவட்டம்

Thinntikkal district
District
Poomparai village, Kodaikanal
Poomparai village, Kodaikanal
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Countryభారత దేశము
రాష్ట్రంతమిళనాడు
DivisionMadurai
Region80% Kongu Nadu 20 %Pandyan Dynasty
Municipal CorporationsDindigul
ప్రధాన కార్యాలయంDindigul
BoroughsAttur, Dindigul, Kodaikanal, Natham, Nilakottai, Oddanchatram, Palani, Vedasandur.
ప్రభుత్వం
 • CollectorR Venkatachalam, IAS
భాషలు
 • అధికారTamil
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
624xxx
టెలిఫోన్ కోడ్0451
ISO 3166 కోడ్[[ISO 3166-2:IN|]]
వాహన నమోదు కోడ్TN-57[1]
Largest cityDindigul
Central location:10°21′N 77°59′E / 10.350°N 77.983°E / 10.350; 77.983
జాలస్థలిdindigul.nic.in

ఆర్థిక స్థితి[మార్చు]

2006లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లలుగాగుర్తించింది. వీటిలో దిండిగల్ జిల్లా ఒకటి. [2] అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించిన " బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ " (బి.ఆర్.జి.ఎఫ్) నుండి నిధులను అందుకుంటుంది. .[2]

గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి దిండిగల్ జనసంఖ్య 2,161,367.[3] దిండిగల్ జనసంఖ్య దాదాపు నమీబియా దేశానికి.[4] లేక అమెరికా లోని న్యూమెక్సికో రాష్ట్ర జనసంఖ్యకు సమానంగా ఉంటుంది.[5] భారతదేశ జీల్లాలలో (640) దిండిగల్ 211వ స్థానంలో ఉంది[3] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 357 .[3] 2001-2011 నుండి దశాబ్ధకాలంలో దిండిగల్ జిల్లా జనసంఖ్య అభివృద్ధి శాతం 12.39%.[3] దిండిగల్ జిల్లా స్త్రీ పురుష నిష్పత్తి 998:1000.[3] అలాగే అక్షరాస్యత శాతం 76.85%.[3]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

 • కొడైకనల్
 • పళని
 • సిరుమలై
 • దిండిగల్ ఫోర్ట్

విభాగాలు[మార్చు]

దిండిగల్ జిల్లాలో 8 తాలూకాలోలు ఉన్నాయి

 • దిండిగల్
 • పళని
 • ఆతూరు
 • కొడైకెనల్
 • చత్రపతి
 • వేదసందూరు
 • నాదం
 • నీలకమల్

రాజకీయాలు[మార్చు]

అసెంబ్లీ
నియోజకవర్గం
రాజకీయ
పార్టీ
ఎన్నుకొనబడిన
ప్రతినిధి
Palani అణ్ణాద్రావిడ మున్నేట్ర కళగం కె.ఎస్.ఎన్ వేణుగోపాల్
ఒట్టన్ చత్రం ద్రావిడమున్నేట్ర కళగం R. Sakkarapani
నీలకోట్టై పుదియ తమిళగం ఎ. రామస్వామి
నాదం అణ్ణాద్రావిడ మున్నేట్ర కళగం ఆర్.విశ్వనాథన్
Dindigul మార్కిస్ట్ సి.పి.ఎం. కె.బాలభారతి
ఆతూర్ ద్రావిడమున్నేట్ర కళగం ఐ. పెరియసామి
వేదసదూర్ అణ్ణాద్రావిడ మున్నేట్ర కళగం ఎస్.పళనిసామి
Lok Sabha
నియోజకవర్గం
Political
పార్టీ
Elected
ప్రతినిధి
దిండిగల్ ఐ.ఎంసి ఎన్.ఎస్. చిత్తన్

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. www.tn.gov.in
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Namibia2,147,585
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దిండిగల్&oldid=3571912" నుండి వెలికితీశారు